Telugu Lyrics
భువన భాండ నాండ
శరణాగత త్రాత
ఆండ పిండ బ్రహ్మాండ
భువన భాండ నాండ
శరణాగత త్రాత
వెంకటేశ్వర
శ్రీనివాస
గోవిందా గోవిందా
పడి లేచే కెరటం లా
పడి లేచే కెరటం లా
బ్రతుకంతా ఓ మాయ
బ్రతుకంతా ఓ మాయ
కడలి అలలా కదిలే
ఏది నిజం ఏది మాయ
భ్రమలకు నేనే వేట
ఆండ పిండ బ్రహ్మాండ
భువన భాండ నాండ
శరణాగత త్రాత
వెంకటేశ్వర
శ్రీనివాస
గోవిందా గోవిందా
తిరిగి తిరిగి అలసిపోతే
తిరిగి తిరిగి అలసిపోతే
తిరుపతి చెంత చేరాలి
తిరుపతి చెంత చేరాలి
మనసు నిండా మమకారం
మనసు నిండా మమకారం
నీ పాదాలే చేరాలి
లోకం అంతా ఓ కన్నె
లోకం అంతా ఓ కన్నె
నీవే మా బంధువయ్యా
నీవే మా బంధువయ్యా
ఆశ పాశం వీడాలంటే
ఆశ పాశం వీడాలంటే
నీవే శరణాలయ
ఆండ పిండ బ్రహ్మాండ
భువన భాండ నాండ
శరణాగత త్రాత
వెంకటేశ్వర
శ్రీనివాస
గోవిందా గోవిందా
ఆండ పిండ బ్రహ్మాండ
భువన భాండ నాండ
శరణాగత త్రాత
వెంకటేశ్వర
శ్రీనివాస
గోవిందా గోవిందా
English Lyrics / Transliteration
Bhuvana bhanda naanda
Sharanagatha thratha
Aanda pinda brahmanda
Bhuvana bhanda naanda
Sharanagatha thratha
Venkateshwara
Srinivasa
Govinda Govinda
Padi leche keratam la
Padi leche keratam la
Brathukantha o maya
Brathukantha o maya
Kadali alala kadile
Edi nijam edi maya
Bhramalaku nene veta
Aanda pinda brahmanda
Bhuvana bhanda naanda
Sharanagatha thratha
Venkateshwara
Srinivasa
Govinda Govinda
Thirigi thirigi alasipothe
Thirigi thirigi alasipothe
Thirupathi chentha cherale
Thirupathi chentha cherale
Manasu ninda mamakaram
Manasu ninda mamakaram
Nee paadhale cherale
Lokam antha o kanne
Lokam antha o kanne
Neeve ma bandhuvayya
Neeve ma bandhuvayya
Aasha paasham veedalante
Aasha paasham veedalante
Neeve sharanalaya
Aanda pinda brahmanda
Bhuvana bhanda naanda
Sharanagatha thratha
Venkateshwara
Srinivasa
Govinda Govinda
Aanda pinda brahmanda
Bhuvana bhanda naanda
Sharanagatha thratha
Venkateshwara
Srinivasa
Govinda Govinda