Telugu Lyrics
చందన వర్ణముల సుందర వదన
పసిడి కిరీటము సిరుల కిరీటము
మధుర స్వరం కలదని
ప్రేమగా లాలించదని
ఆందాల దేవత వందనమందె
చందన వర్ణముల సుందర వదన
పరువపు కోయిల పల్లవ కోమల
పలికెను రాగము
అందపు సందియ
రసిక మనసుల
నెలకొన్న వేదన
నను చేరి వేధించదని
నవ యవ్వన శోభిత
ఆందాల దేవత వందనమందె
చందన వర్ణముల సుందర వదన
తనువులు కలసిన
తనువొకటే కాన
హృదయాలు కలిసె
మనసులొన
కలలొకటే కాన
నన్ను చూసి నవ్వే
నవ్వుల పువ్వె
అందుకొను కానుక
ఆందాల దేవత వందనమందె
చందన వర్ణముల సుందర వదన
పసిడి కిరీటము సిరుల కిరీటము
మధుర స్వరం కలదని
ప్రేమగా లాలించదని
ఆందాల దేవత వందనమందె
చందన వర్ణముల సుందర వదన
English Lyrics / Transliteration
Chandana varnamula sundara vadana
Pasidi kireetamu sirula kireetamu
Madhura swaram kaladani
Premaga lalinchadani
Aandala devatha vandanamande
Chandana varnamula sundara vadana
Paruvapu koila pallava komala
Palikenu ragamu
Andapu sandhiya
Rasika manasula
Nelakonna vedana
Nanu cheri vedhinchadani
Nava yauvana shobitha
Aandala devatha vandanamande
Chandana varnamula sundara vadana
Tanuvulu kalasina
Tanuvokate kaana
Hrudayalu kalise
Manasulona
Kalalokate kaana
Nannu chusi navve
Navvula puvve
Andukonu kanuka
Aandala devatha vandanamande
Chandana varnamula sundara vadana
Pasidi kireetamu sirula kireetamu
Madhura swaram kaladani
Premaga lalinchadani
Aandala devatha vandanamande
Chandana varnamula sundara vadana