Telugu Lyrics
ఆహా అందాల రూపము నీది
నిన్నే కోరేనా నా మనసు
పనిలేక పోయేనా నా వయసు
అందాల రూపము నీది
ఆహా అందాల రూపము నీది
చూపుల దారాల తోడ
అల్లిక ఏదో చేయాల
అంతేగా కాదంటావా
అంతేగా కాదంటావా
మనసున అలజడి రేప
మరులును మొదలెట్టలేవా
అందుకే తెచ్చి నా చేయి
అందులో నాకిచ్చావుగా
అందాల రూపము నీది
ఆహా అందాల రూపము నీది
నిన్నే కోరేనా నా మనసు
పనిలేక పోయేనా నా వయసు
అందాల రూపము నీది
ఆహా అందాల రూపము నీది
సన్నని నడుము నే చూసి
సయ్యని అంటా నువ్వెంత
సుగుణముల రాశి నేనంట
సుగుణముల రాశి నేనంట
అంతరంగము వెదకి
అందరానిది దొరికె
అంతకు మించినది ఉందా
అందుకే తెచ్చావుగా
అందాల రూపము నీది
ఆహా అందాల రూపము నీది
నిన్నే కోరేనా నా మనసు
పనిలేక పోయేనా నా వయసు
అందాల రూపము నీది
ఆహా అందాల రూపము నీది
English Lyrics / Transliteration
Aaha andaala roopamu needi
Ninne korena naa manasu
Panileka poyena naa vayasu
Andaala roopamu needi
Aaha andaala roopamu needi
Choopula daarala thoda
Allika edho cheyaala
Anthega kaadantaava
Anthega kaadantaava
Manasuna alajadi repa
Marulunu modhalettaleva
Anduke thechi naachayi
Andhulo naakicchaavuga
Andaala roopamu needi
Aaha andaala roopamu needi
Ninne korena naa manasu
Panileka poyena naa vayasu
Andaala roopamu needi
Aaha andaala roopamu needi
Sannani nadumu ne choosi
Sayyani anta nuvvetha
Sugunamula raashi nenanta
Sugunamula raashi nenanta
Antharangamu vedhaki
Andharani dhorike
Anthaku minchinadi undhaa
Anduke thecchaavuga
Andaala roopamu needi
Aaha andaala roopamu needi
Ninne korena naa manasu
Panileka poyena naa vayasu
Andaala roopamu needi
Aaha andaala roopamu needi