Telugu Lyrics
అందాల సృష్టికి అందం నువ్వే
అది ఒక దివ్యం నీ రూపం
అది ఒక దివ్యం నీ రూపం
అందాల సృష్టికి అందం నువ్వే
పలికే పెదవుల పల్లకి నువ్వే
పలికే పెదవుల పల్లకి నువ్వే
తలచే తలపుల తలపుల దారి
తలచే తలపుల తలపుల దారి
అందాల సృష్టికి అందం నువ్వే
వెన్నెల రేయికి వెలుగే నువ్వే
వెన్నెల రేయికి వెలుగే నువ్వే
మనసున మధురం నీ గీతం
మనసున మధురం నీ గీతం
అందాల సృష్టికి అందం నువ్వే
అందాల సృష్టికి అందం నువ్వే
అది ఒక దివ్యం నీ రూపం
అది ఒక దివ్యం నీ రూపం
అందాల సృష్టికి అందం నువ్వే
English Lyrics / Transliteration
Andaala srushtiki andam nuvve
Adi oka divyam nee roopam
Adi oka divyam nee roopam
Andaala srushtiki andam nuvve
Palike pedavula pallaki nuvve
Palike pedavula pallaki nuvve
Talache talapula talapula daari
Talache talapula talapula daari
Andaala srushtiki andam nuvve
Vennela reyiki veluge nuvve
Vennela reyiki veluge nuvve
Manasuna madhuram nee geetham
Manasuna madhuram nee geetham
Andaala srushtiki andam nuvve
Andaala srushtiki andam nuvve
Adi oka divyam nee roopam
Adi oka divyam nee roopam
Andaala srushtiki andam nuvve