Telugu Lyrics
ఆ అందాల శ్రీమతికి
ఒక చిన్న మనవి
అడగనా లేక ఆపనా
ఇది ఆశల మాధురి
అందాల శ్రీమతికి
ఒక చిన్న మనవి
నేను వచ్చితిని నీకై
నేను వచ్చితిని నీకై
ఆహా నీకై
నీ పాద పద్మములన్
నరసిన మధుకరంలా
అందాల శ్రీమతికి
ఒక చిన్న మనవి
అడగనా లేక ఆపనా
ఇది ఆశల మాధురి
అందాల శ్రీమతికి
ఒక చిన్న మనవి
నా ప్రేమ గానమెంతో
నా ప్రేమ గానమెంతో
నీకై పాడెనుగా
నీ కన్నె మనసులోని
కమ్మని కలవోలె
అందాల శ్రీమతికి
ఒక చిన్న మనవి
అడగనా లేక ఆపనా
ఇది ఆశల మాధురి
అందాల శ్రీమతికి
ఒక చిన్న మనవి
నీ నవ్వుల సింగారము
నీ నవ్వుల సింగారము
లోకమె కోరెనుగా
నీ మదిలోని మాధుర్యము
మదిలో దాచబోకుమా
అందాల శ్రీమతికి
ఒక చిన్న మనవి
అడగనా లేక ఆపనా
ఇది ఆశల మాధురి
అందాల శ్రీమతికి
ఒక చిన్న మనవి
English Lyrics / Transliteration
Aa andaala srimathiki
Oka chinna manavi
Adagana leka aapana
Idi aashala maadhuri
Andaala srimathiki
Oka chinna manavi
Nenu vachithini neekai
Nenu vachithini neekai
Aaha neekai
Nee paada padmamulan
Narashina madhukaramla
Andaala srimathiki
Oka chinna manavi
Adagana leka aapana
Idi aashala maadhuri
Andaala srimathiki
Oka chinna manavi
Naa prema gaanamentho
Naa prema gaanamentho
Neekai paadenugaa
Nee kanne manasuloni
Kammani kalavole
Andaala srimathiki
Oka chinna manavi
Adagana leka aapana
Idi aashala maadhuri
Andaala srimathiki
Oka chinna manavi
Nee navvula singaramu
Nee navvula singaramu
Lokame korenu gaa
Nee madhiloni maadhuryamu
Madhilo daachabokuma
Andaala srimathiki
Oka chinna manavi
Adagana leka aapana
Idi aashala maadhuri
Andaala srimathiki
Oka chinna manavi