Telugu Lyrics
ఆండాలరాజు అభినవ ధర్మరాజు
నీవే మా వంశ పతాక
ఆండాలరాజు అభినవ ధర్మరాజు
నీవే మా వంశ పతాక
వీరులారా వినరండి వీరగంధము వీణరండి
వీరులారా వినరండి వీరగంధము వీణరండి
సింహబలుండొకడు నేడు పుట్టెనని
దేశమ్మున చాటండి
ఆండాలరాజు అభినవ ధర్మరాజు
నీవే మా వంశ పతాక
నీవే మా వంశ పతాక
ఆండాలరాజు అభినవ ధర్మరాజు
నీవే మా వంశ పతాక
వీరులారా వినరండి వీరగంధము వీణరండి
వీరులారా వినరండి వీరగంధము వీణరండి
సింహబలుండొకడు నేడు పుట్టెనని
దేశమ్మున చాటండి
ఆండాలరాజు అభినవ ధర్మరాజు
నీవే మా వంశ పతాక
English Lyrics / Transliteration
Aandalaraju abhinava Dharmaraju
Neeve maa vamsha pathaaka
Aandalaraju abhinava Dharmaraju
Neeve maa vamsha pathaaka
Veerulara vinarandi veeragandhamu veenarandi
Veerulara vinarandi veeragandhamu veenarandi
Simhabaludokadu nedu puttenani
Deshamuna chaatandi
Aandalaraju abhinava Dharmaraju
Neeve maa vamsha pathaaka
Neeve maa vamsha pathaaka
Aandalaraju abhinava Dharmaraju
Neeve maa vamsha pathaaka
Veerulara vinarandi veeragandhamu veenarandi
Veerulara vinarandi veeragandhamu veenarandi
Simhabaludokadu nedu puttenani
Deshamuna chaatandi
Aandalaraju abhinava Dharmaraju
Neeve maa vamsha pathaaka