Telugu Lyrics
అందమైన ఆడవారి అందం నేనే
లోకానికే లక్ష్మిని నేనే
వయ్యారాల వల్లభం నేనే
లోకానికే లక్ష్మిని నేనే
వయ్యారాల వల్లభం నేనే
ఓహోహో…
పూవుల్లో దాగున్న పరిమళం నేనే
పూవుల్లో దాగున్న పరిమళం నేనే
పండులోన తియ్యదనం నేనే
పండులోన తియ్యదనం నేనే
ఆడవారి అందానికి అందం నేనే
అందమైన ఆడవారి అందం నేనే
రసికుల రసికతలో రాగం నేనే
రసికుల రసికతలో రాగం నేనే
సంగీత సారసములో గానం నేనే
సంగీత సారసములో గానం నేనే
ఆడవారి అందానికి అందం నేనే
అందమైన ఆడవారి అందం నేనే
కొండపై కురిసే జలపాతం నేనే
కొండపై కురిసే జలపాతం నేనే
పచ్చని పైరుల్లో చిరుగాలి నేనే
పచ్చని పైరుల్లో చిరుగాలి నేనే
ఆడవారి అందానికి అందం నేనే
అందమైన ఆడవారి అందం నేనే
లోకానికే లక్ష్మిని నేనే
వయ్యారాల వల్లభం నేనే
లోకానికే లక్ష్మిని నేనే
వయ్యారాల వల్లభం నేనే
English Lyrics / Transliteration
Andamaina aadavaari andam nene
Lokaanike lakshmi ni nene
Vayyaaraala vallabham nene
Lokaanike lakshmi ni nene
Vayyaaraala vallabham nene
Ohoho…
Poovullo daagunna parimalam nene
Poovullo daagunna parimalam nene
Pandulona thiyyadanam nene
Pandulona thiyyadanam nene
Aadavari andaanki andam nene
Andamaina aadavaari andam nene
Rasikula rasikathalo raagam nene
Rasikula rasikathalo raagam nene
Sangeetha saarasamulo gaanam nene
Sangeetha saarasamulo gaanam nene
Aadavari andaanki andam nene
Andamaina aadavaari andam nene
Kondapai kurise jalapatham nene
Kondapai kurise jalapatham nene
Pachani pairullo chirugaali nene
Pachani pairullo chirugaali nene
Aadavari andaanki andam nene
Andamaina aadavaari andam nene
Lokaanike lakshmi ni nene
Vayyaaraala vallabham nene
Lokaanike lakshmi ni nene
Vayyaaraala vallabham nene