Telugu Lyrics
వెన్నెల కురిపించావా మెల్లిమెల్లి
అందాచందాలో ఓ జాబిల్లి
వెన్నెల కురిపించావా మెల్లిమెల్లి
అందాని నీ కోసమే
అందాలు పండించేనే
అందాచందాలో ఓ జాబిల్లి
వెన్నెల కురిపించావా మెల్లిమెల్లి
పూబాలా ఈ నయనాల
అందాల లోకం వెలిసె
నీ రూపం దివ్వేయగా
నా మదిలో మధువులొలికె
పూబాలా ఈ నయనాల
అందాల లోకం వెలిసె
నీ రూపం దివ్వేయగా
నా మదిలో మధువులొలికె
అందాచందాలో ఓ జాబిల్లి
వెన్నెల కురిపించావా మెల్లిమెల్లి
ఈ గాలి ఈ వేళ
నా చెంత నీ పాట పాడె
ఈ నవ్వు ఈ నవ్వు
నా చెంత నీ తోడు రాగ
ఈ గాలి ఈ వేళ
నా చెంత నీ పాట పాడె
ఈ నవ్వు ఈ నవ్వు
నా చెంత నీ తోడు రాగ
అందాచందాలో ఓ జాబిల్లి
వెన్నెల కురిపించావా మెల్లిమెల్లి
అందాని నీ కోసమే
అందాలు పండించేనే
అందాచందాలో ఓ జాబిల్లి
వెన్నెల కురిపించావా మెల్లిమెల్లి
English Lyrics / Transliteration
Vennela Kuripinchava Mellimelli
Andachandaalo O Jaabilli
Vennela Kuripinchava Mellimelli
Andhaani Nee Kosame
Andhaalu Pandinchene
Andachandaalo O Jaabilli
Vennela Kuripinchava Mellimelli
Poobaala Ee Nayanaala
Andhaala Lokam Velise
Nee Roopaṁ Divveyaga
Naa Madhilo Madhuvulolike
Poobaala Ee Nayanaala
Andhaala Lokam Velise
Nee Roopaṁ Divveyaga
Naa Madhilo Madhuvulolike
Andachandaalo O Jaabilli
Vennela Kuripinchava Mellimelli
Ee Gaali Ee Vela
Naa Chenthe Nee Paata Paade
Ee Navvu Ee Navvu
Naa Chenthe Nee Thodu Raaga
Ee Gaali Ee Vela
Naa Chenthe Nee Paata Paade
Ee Navvu Ee Navvu
Naa Chenthe Nee Thodu Raaga
Andachandaalo O Jaabilli
Vennela Kuripinchava Mellimelli
Andhaani Nee Kosame
Andhaalu Pandinchene
Andachandaalo O Jaabilli
Vennela Kuripinchava Mellimelli