Telugu Lyrics
అందరి గుండెల దండివాడా
ఒళ్లు తెలియని ఆశలకు
వయ్యారాల వన్నెలలో
వగలు నేర్పిన నేస్తమా
నీకు నాకు తొలిముద్దు
అందగాడా అందరివాడా
అందరి గుండెల దండివాడా
ఒళ్లు తెలియని ఆశలకు
వయ్యారాల వన్నెలలో
వగలు నేర్పిన నేస్తమా
నీకు నాకు తొలిముద్దు
మంచు తెరల మాటున
మదిని కోరిన దారాన
మరులు రేగే వేళలో
మల్లెల ముగ్గులు వెయ్యగా
నా వగ చేతల నడుము వంపు
నీ చూపున నాట్యం చేయంగా
సిగ్గు వన్నెల పులకింత
నీ స్పర్శకే దాహంగా
అందగాడా అందరివాడా
అందరి గుండెల దండివాడా
ఒళ్లు తెలియని ఆశలకు
వయ్యారాల వన్నెలలో
వగలు నేర్పిన నేస్తమా
నీకు నాకు తొలిముద్దు
తుంటరి చూపులతో
తియ్యని మాటలతో
తాళం వేయగా
తనువూ మతియూ
నీ ఒడిలో చేరగా
నడచుకొను వేళలో
నన్ను మరిచెనుగా
నర నరములా
మగత లోకమున
మత్తు నీరమున
తేలి పోయిన
ఆనందాన
అందగాడా అందరివాడా
అందరి గుండెల దండివాడా
ఒళ్లు తెలియని ఆశలకు
వయ్యారాల వన్నెలలో
వగలు నేర్పిన నేస్తమా
నీకు నాకు తొలిముద్దు
అందగాడా అందరివాడా
అందరి గుండెల దండివాడా
ఒళ్లు తెలియని ఆశలకు
వయ్యారాల వన్నెలలో
వగలు నేర్పిన నేస్తమా
నీకు నాకు తొలిముద్దు
English Lyrics / Transliteration
Andari gundela dandiwaadaa
Ollu teliyani aashalaku
Vayyaaraala vannelalo
Vagalu nerpina nestamaa
Neeku naaku tolimuddu
Andagaada andariwaadaa
Andari gundela dandiwaadaa
Ollu teliyani aashalaku
Vayyaaraala vannelalo
Vagalu nerpina nestamaa
Neeku naaku tolimuddu
Manchu terala maatuna
Madini korina daarana
Marulu rege velalo
Mallela muggulu veyyagaa
Naa vaga chetala nadumu vampu
Nee choopuna naatyam cheyyanga
Siggu vannela pulakinta
Nee sparshake daahanga
Andagaada andariwaadaa
Andari gundela dandiwaadaa
Ollu teliyani aashalaku
Vayyaaraala vannelalo
Vagalu nerpina nestamaa
Neeku naaku tolimuddu
Tuntari choopulatho
Tiyyani maatulatho
Taalam veyyagaa
Tanuvu matiyu
Nee odilo cheragaa
Naduchukonu velalo
Nannu marichenugaa
Nara naramulaa
Magata lokamuna
Mattu neeramuna
Teli poyina
Aanandaana
Andagaada andariwaadaa
Andari gundela dandiwaadaa
Ollu teliyani aashalaku
Vayyaaraala vannelalo
Vagalu nerpina nestamaa
Neeku naaku tolimuddu
Andagaada andariwaadaa
Andari gundela dandiwaadaa
Ollu teliyani aashalaku
Vayyaaraala vannelalo
Vagalu nerpina nestamaa
Neeku naaku tolimuddu