Telugu Lyrics
నడుముంటే చురచుర
కాటుకెట్టె కమ్మరి
తగిలించె గమ్మరి
అందాల బ్లాక్ బెర్రీ
నడుముంటే చురచుర
కాటుకెట్టె కమ్మరి
తగిలించె గమ్మరి
చీర కట్టు చుట్టుకుంది
నడుము కట్టూ బిట్టుకుంది
కనుల నిండు కాటుకెట్టు
మరపు తెచ్చే మాటకెట్టు
ఏమి కోరె కోరిక
నా గుండెలోన వేడుక
చూపు తీర తాకిన
హాయి వెల్లువ
అందాల బ్లాక్ బెర్రీ
నడుముంటే చురచుర
కాటుకెట్టె కమ్మరి
తగిలించె గమ్మరి
అందాల బ్లాక్ బెర్రీ
నడుముంటే చురచుర
కాటుకెట్టె కమ్మరి
తగిలించె గమ్మరి
మెత్తని నీ మేను
తొలి వాన జల్లులు
చిన్నారి నీ నవ్వు
బంగారు చిరుగాలి
చురచుర నువ్వే
కమ్మరి నువ్వే
గమ్మరి నువ్వే
బంగారు
చీర కట్టు చుట్టుకుంది
నడుము కట్టూ బిట్టుకుంది
కనుల నిండు కాటుకెట్టు
మరపు తెచ్చే మాటకెట్టు
ఏమి కోరె కోరిక
నా గుండెలోన వేడుక
చూపు తీర తాకిన
హాయి వెల్లువ
అందాల బ్లాక్ బెర్రీ
నడుముంటే చురచుర
కాటుకెట్టె కమ్మరి
తగిలించె గమ్మరి
అందాల బ్లాక్ బెర్రీ
నడుముంటే చురచుర
కాటుకెట్టె కమ్మరి
తగిలించె గమ్మరి
English Lyrics / Transliteration
Nadumunte churachura
Kaatukette kammari
Tagilinche gammari
Andala Blackberry
Nadumunte churachura
Kaatukette kammari
Tagilinche gammari
Cheera kattu chuttukundi
Nadumu kattuu bittukundi
Kanula nindu kaatukettu
Marapu teche maatukettu
Emi kore korika
Naa gundelona veduka
Choopu teera taakina
Haayi velluva
Andala Blackberry
Nadumunte churachura
Kaatukette kammari
Tagilinche gammari
Andala Blackberry
Nadumunte churachura
Kaatukette kammari
Tagilinche gammari
Mettani nee menu
Toli vaana jallulu
Chinnari nee navvu
Bangaru chirugali
Churachura nuvve
Kammari nuvve
Gammari nuvve
Bangaru
Cheera kattu chuttukundi
Nadumu kattuu bittukundi
Kanula nindu kaatukettu
Marapu teche maatukettu
Emi kore korika
Naa gundelona veduka
Choopu teera taakina
Haayi velluva
Andala Blackberry
Nadumunte churachura
Kaatukette kammari
Tagilinche gammari
Andala Blackberry
Nadumunte churachura
Kaatukette kammari
Tagilinche gammari