Telugu Lyrics
నా కళ్ళలో మెరిసే దీపమే
రంగుల రాట్నమే
నా మనసుకు నచ్చిన రూపమే
మంచు తెరల మాటున
నవ్వుతున్నావా నీవే
తోటలోన పూవల్లె
పూస్తున్నావా నీవే
కలల లోకం నేనే
కళ్ళకు కలలు నీవే
పుడమిపై పువ్వే నేనే
పువ్వులో సువాసన నీవే
నవ్విన నవ్వల్లో
ఎన్నో కమ్మదనాలు
అడిగినా అడగకున్నా
అందించే మమతలు
నడిచిన నడకల్లో
ఏదో కొత్త అందాలు
అందుకోని అందని
అందమే నీవే
అందాల చందమామవే
నా కళ్ళలో మెరిసే దీపమే
రంగుల రాట్నమే
నా మనసుకు నచ్చిన రూపమే
English Lyrics / Transliteration
Na kallalo merise deepame
Rangula ratnamey
Na manasuku nachhina roopame
Manchu thelala maatuna
Navvunava neeve
Thotalona poovalle
Poostunnava neeve
Kalala lokam nene
Kallaku kalalu neeve
Pudamipai puvve nene
Puvvulo suvasana neeve
Navvina navvallo
Enno kammadanallu
Adigina adagakunna
Andinche mamatalu
Nadichina nadakallo
Edho kottha andalu
Andukoni andani
Andame neeve
Andala chandamamavey
Na kallalo merise deepame
Rangula ratnamey
Na manasuku nachhina roopame