Telugu Lyrics
ఎన్నో జన్మల వ్రత
కన్నె మనసున నిండిన
కమ్మని కలల కధ
అందాల చిన్ని దేవత
ఎన్నో జన్మల వ్రత
కన్నె మనసున నిండిన
కమ్మని కలల కధ
అందాల చిన్ని దేవత
ఎన్నో జన్మల వ్రత
చిలిపి నవ్వుల వెన్నెల
పలికె నుదుట తిలకమె
చిరుగాలిలో పరిమళం
చేరి పించె తనువె
చిలిపి నవ్వుల వెన్నెల
పలికె నుదుట తిలకమె
చిరుగాలిలో పరిమళం
చేరి పించె తనువె
చిగురించిన ఆశల
చెంత వెలిగే దీపమె
పున్నమి రాతిరిలో
మెరిసే వెన్నెల
అందాల చిన్ని దేవత
ఎన్నో జన్మల వ్రత
కన్నె మనసున నిండిన
కమ్మని కలల కధ
అందాల చిన్ని దేవత
ఎన్నో జన్మల వ్రత
అందమైన రూపమె
అది నాకోసం దొరికె
అందమైన రూపమె
అది నాకోసం దొరికె
ఆమని పూల వానలో
అది తాకిన పులకింత
మనసున మల్లెల వాన
మదిలో రాగాల వరద
కళ్ళతో చెప్పే భావాల
కమ్మని కథ
అందాల చిన్ని దేవత
ఎన్నో జన్మల వ్రత
కన్నె మనసున నిండిన
కమ్మని కలల కధ
అందాల చిన్ని దేవత
ఎన్నో జన్మల వ్రత
English Lyrics / Transliteration
Enno janmala vratha
Kanne manasuna nindina
Kammani kalala kadha
Andala chinni devatha
Enno janmala vratha
Kanne manasuna nindina
Kammani kalala kadha
Andala chinni devatha
Enno janmala vratha
Chilipi navvula vennela
Palike nuduta thilakame
Chirugaalilo parimalam
Cheri pinche thanuve
Chilipi navvula vennela
Palike nuduta thilakame
Chirugaalilo parimalam
Cheri pinche thanuve
Chigurin china aashala
Chentha velige deepame
Punnami raathirilo
Merise vennela
Andala chinni devatha
Enno janmala vratha
Kanne manasuna nindina
Kammani kalala kadha
Andala chinni devatha
Enno janmala vratha
Andamaina roopame
Adi naakosam dorike
Andamaina roopame
Adi naakosam dorike
Aamani poola vaanalo
Adi thaakina pulakintha
Manasuna mallela vaana
Madilo raagaala varadha
Kallatho cheppe bhaavaala
Kammani kadha
Andala chinni devatha
Enno janmala vratha
Kanne manasuna nindina
Kammani kalala kadha
Andala chinni devatha
Enno janmala vratha