Telugu Lyrics
అడవిలోన నడుచుకుంటా
నడుము నడుము మానిన
పసిడి కోడి పిల్ల
అందాల మరిదాల పిల్ల
అడవిలోన నడుచుకుంటా
నడుము నడుము మానిన
పసిడి కోడి పిల్ల
వయ్యారి నడుము లలిత
వయ్యారి నడుము లలిత
వయ్యారి నడుము లలిత
అందాల మరిదాల పిల్ల
అడవిలోన నడుచుకుంటా
నడుము నడుము మానిన
పసిడి కోడి పిల్ల
అందాల మరిదాల పిల్ల
అడవిలోన నడుచుకుంటా
నడుము నడుము మానిన
పసిడి కోడి పిల్ల
పొన్న పువ్వు మొగ్గవు నువ్వే
పొన్న పువ్వు మొగ్గవు నువ్వే
పొన్న పువ్వు మొగ్గవు నువ్వే
పయ్యరాల చుట్టవు నువ్వే
అందాల మరిదాల పిల్ల
అడవిలోన నడుచుకుంటా
నడుము నడుము మానిన
పసిడి కోడి పిల్ల
English Lyrics / Transliteration
Adavilona naduchukunta
Nadumu nadumu maenina
Pasidi kodi pilla
Andala maridala pilla
Adavilona naduchukunta
Nadumu nadumu maenina
Pasidi kodi pilla
Vayyari nadumu lalita
Vayyari nadumu lalita
Vayyari nadumu lalita
Andala maridala pilla
Adavilona naduchukunta
Nadumu nadumu maenina
Pasidi kodi pilla
Andala maridala pilla
Adavilona naduchukunta
Nadumu nadumu maenina
Pasidi kodi pilla
Ponna puvvu moggavu nuvve
Ponna puvvu moggavu nuvve
Ponna puvvu moggavu nuvve
Payyarala chuttavu nuvve
Andala maridala pilla
Adavilona naduchukunta
Nadumu nadumu maenina
Pasidi kodi pilla