Telugu Lyrics
పచ్చని పైరాల
నీతోనే నడిచేటి
నా ప్రాణ మాల
ఆందాల పూబాల
పచ్చని పైరాల
నీతోనే నడిచేటి
నా ప్రాణ మాల
ఒంటరి శిలలా
ఉన్న మనసులో
అంతే లేని రంగుల
పువ్వై పూసావే
లోకమంతా నేనె
అనుకున్నవాడిని
నాలో నీవే వెలిగే
వెలుగువై వచ్చావే
ఈ గాలి నువ్వే
ఈ నేల నువ్వే
నా గుండె లయలే
నీ పేరే పలికే
ఈ క్షణమే చాలే
జతగా నువ్వే
మరెంతో వలపే
నా కళ్ళలో నిలిపే
ఆందాల పూబాల
పచ్చని పైరాల
నీతోనే నడిచేటి
నా ప్రాణ మాల
పరిగెత్తు పయనమే
ఆగిపోయే క్షణమే
నీ చూపు తాకిన
పున్నమి రేయిలా
చిలిపిన నవ్వుల
పులిసెమ్మ చిలుకా
నా మనసు దోచిన
ఏ ముద్దుల రాణిలా
రేయి పగలు నీకై
నిరీక్షణ నా కళ్ళె
అడుగుల జాడల
నీకై వెతికే
కనుపాప కదలిక
కలిగే ప్రతి సరిగ
నా ప్రాణం నిలబెట్టే
ఓ మంత్రం లాగా
ఆందాల పూబాల
పచ్చని పైరాల
నీతోనే నడిచేటి
నా ప్రాణ మాల
ఆందాల పూబాల
పచ్చని పైరాల
నీతోనే నడిచేటి
నా ప్రాణ మాల
English Lyrics / Transliteration
Pachani Pairala
Neethone Nadicheti
Naa Prana Maala
Aandala Poobala
Pachani Pairala
Neethone Nadicheti
Naa Prana Maala
Ontari Shilala
Unna Manasulo
Ante Leni Rangula
Puvvai Poosaave
Lokamanta Nene
Anukunna Vadini
Naalo Neeve Velige
Veluguvai Vachhave
Ee Gaali Nuvve
Ee Nela Nuvve
Naa Gunde Layale
Nee Pere Palike
Ee Kshname Chaale
Jathaga Nuvve
Marento Valape
Naa Kallalo Nilipe
Aandala Poobala
Pachani Pairala
Neethone Nadicheti
Naa Prana Maala
Parigettu Payaname
Aagipoye Kshname
Nee Choopu Taakina
Punnami Reyila
Chilipina Navvula
Pulisenna Chiluka
Naa Manasu Dochina
Ye Muddula Ranila
Reyi Pagalu Neekai
Nireekshana Naa Kalle
Adugula Jaadala
Neekai Vethike
Kanupaapa Kadalika
Kalige Prathi Sariga
Naa Pranam Nilabetto
O Mantram Laaga
Aandala Poobala
Pachani Pairala
Neethone Nadicheti
Naa Prana Maala
Aandala Poobala
Pachani Pairala
Neethone Nadicheti
Naa Prana Maala