Telugu Lyrics
అంతులేని ఆశలున్నవి
అందాల తేనె కళ్ళు నీవి
అంతులేని ఆశలున్నవి
అడుగు వేయగానే పులకింతలు
మనసు లోన కోటి వింతలు
అందాల తేనె కళ్ళు నీవి
అంతులేని ఆశలున్నవి
వెన్నెల కిరణమంటే నీ నవ్వు
మల్లెల మాలంటే నీ నడక
ఎంత చల్లగ ఉందో చూడు
ఏమైపోతావో వెన్నెలా
చూపు కలవగానే కులకింతలు
మనసు లోన కోటి వింతలు
అందాల తేనె కళ్ళు నీవి
అంతులేని ఆశలున్నవి
తుంటరి పిలుపు అంటే నీ మాట
జంట కొరకే ఈ సవ్వడి
ఎంత మెత్తగ ఉందో చూడు
ఏమైపోతావో నా వయసా
పలికినాక పరువము
పొంగి పొరలెను వరము
అందాల తేనె కళ్ళు నీవి
అంతులేని ఆశలున్నవి
అడుగు వేయగానే పులకింతలు
మనసు లోన కోటి వింతలు
అందాల తేనె కళ్ళు నీవి
అంతులేని ఆశలున్నవి
English Lyrics / Transliteration
Anthuleni aashalunnvi
Andaala tene kallu neevi
Anthuleni aashalunnvi
Adugu veyagaane pulakinthalu
Manasu lona koti vinthalu
Andaala tene kallu neevi
Anthuleni aashalunnvi
Vennela kiranmante nee navvu
Mallela maalante nee nadaka
Entha challaga undho choodu
Emai pothavo vennela
Choopu kalavagaane kulakinthalu
Manasu lona koti vinthalu
Andaala tene kallu neevi
Anthuleni aashalunnvi
Tuntari pilupu ante nee maata
Janta korake ee savvadi
Entha metthaga undho choodu
Emai pothavo naa vayasaa
Palikinaaka paruvamu
Pongi poralenu varamu
Andaala tene kallu neevi
Anthuleni aashalunnvi
Adugu veyagaane pulakinthalu
Manasu lona koti vinthalu
Andaala tene kallu neevi
Anthuleni aashalunnvi