Telugu Lyrics
అందాలన్నీ నీవే అందాలు నీకు అద్దాలు
పడచుదనము నీవే పడుచుదనము నీకు తోడు
పడచుదనము నీవే పడుచుదనము నీకు తోడు
అందాలన్నీ నీవే అందాలు నీకు అద్దాలు
చెలియా! నీ పలుకే కోయిల పాట
రమణియా! నీ నడకే హంసల తోట
చెలియా! నీ పలుకే కోయిల పాట
రమణియా! నీ నడకే హంసల తోట
తనువే వసంతముగా
మదియే వసంతముగా
తనువే వసంతముగా
మదియే వసంతముగా
చిగురించే ప్రేమలన్ని నీవే!
అందాలన్నీ నీవే అందాలు నీకు అద్దాలు
నవనవలాడే నీ రూపు నవరాగమాల
సరసమాడే నీ చూపు సన్నాయి మేళ
నవనవలాడే నీ రూపు నవరాగమాల
సరసమాడే నీ చూపు సన్నాయి మేళ
అందాల ఒడిలో
ఆనందపు ఒడిలో
అందాల ఒడిలో
ఆనందపు ఒడిలో
మెరిసే తారలెన్నో నీవే!
అందాలన్నీ నీవే అందాలు నీకు అద్దాలు
పడచుదనము నీవే పడుచుదనము నీకు తోడు
అందాలన్నీ నీవే అందాలు నీకు అద్దాలు
English Lyrics / Transliteration
Andalanni Neeve Andaloo Neeku Addalu
Padachudanamu Neeve Padachudanamu Neeku Thodu
Padachudanamu Neeve Padachudanamu Neeku Thodu
Andalanni Neeve Andaloo Neeku Addalu
Cheliya! Nee paluke Koyila Paata
Ramaniya! Nee nadake Hamsala Thota
Cheliya! Nee paluke Koyila Paata
Ramaniya! Nee nadake Hamsala Thota
Tanuve Vasanthamugaa
Madiye Vasanthamugaa
Tanuve Vasanthamugaa
Madiye Vasanthamugaa
Chigurinche Premalanni Neeve!
Andalanni Neeve Andaloo Neeku Addalu
Navanavalaade Nee roopu Navaraagamaala
Sarasamaade Nee choopu Sannaayi Mela
Navanavalaade Nee roopu Navaraagamaala
Sarasamaade Nee choopu Sannaayi Mela
Andala Odilo
Aanandapu Odilo
Andala Odilo
Aanandapu Odilo
Merise Tharelenno Neeve!
Andalanni Neeve Andaloo Neeku Addalu
Padachudanamu Neeve Padachudanamu Neeku Thodu
Andalanni Neeve Andaloo Neeku Addalu