Telugu Lyrics
పయనించే కెరటాల నీతోనే వెళతాయే
అందాల చిరునవ్వే అద్దాల పడవాయే
పయనించే కెరటాల నీతోనే వెళతాయే
ప్రేమంటేనే తెలియని మనసుకై
తుళ్ళుతుందే అలజడికై
మదిలో మెరిసే ఆశలన్నీ
నిన్ను చేరమంటున్నాయి
ఎన్నెన్నో ఆశలు
రేపల్లెగా మారెను
నిన్నెంతో చూసింది
నా కళ్ళెంతో దాచెను
ఎన్నెన్నో ఆశలు
రేపల్లెగా మారెను
నిన్నెంతో చూసింది
నా కళ్ళెంతో దాచెను
కళ్ళల్లో కనులు పెట్టి
కాస్తంత కలలు కన్నా
కొత్తగా తీరం చేరె
ఒంటరి నా ప్రాణమా
నీ ఊసే ఊపిరై
నీ రూపే రూపమై
నీ తోడే తోడుగా
సాగాలి ఈ పయనమా
సంద్రాల తీరాలు
ఏ కానరాని తీరం
నా కళ్ళముందు నువ్వే
చేరాలని వుందిగా
సంద్రాల తీరాలు
ఏ కానరాని తీరం
నా కళ్ళముందు నువ్వే
చేరాలని వుందిగా
అందాల చిరునవ్వే అద్దాల పడవాయే
పయనించే కెరటాల నీతోనే వెళతాయే
అందాల చిరునవ్వే అద్దాల పడవాయే
పయనించే కెరటాల నీతోనే వెళతాయే
English Lyrics / Transliteration
Payaninche keratala neethone velathaye
Andama chirunavve addala padavaye
Payaninche keratala neethone velathaye
Premantene teliyani manasukai
Tulluthunde alajadikai
Madilo merise aashalanni
Ninnu cheramantunnayi
Ennenno aashalu
Repallega marennu
Ninnentho chusindi
Na kallentho dachenu
Ennenno aashalu
Repallega marennu
Ninnentho chusindi
Na kallentho dachenu
Kallalo kanulu petti
Kastanta kalalu kanna
Kothaga teeram chere
Ontari na pranamā
Nee use oopirai
Nee rupe roopamai
Nee thode thoduga
Sagali ee payanama
Sandrala teeralu
Ye kaanarani teeram
Na kallamundu nuvve
Cheralani vundi ga
Sandrala teeralu
Ye kaanarani teeram
Na kallamundu nuvve
Cheralani vundi ga
Andama chirunavve addala padavaye
Payaninche keratala neethone velathaye
Andama chirunavve addala padavaye
Payaninche keratala neethone velathaye