Telugu Lyrics
అంతలోనే అందముగ అదిరిపోయావే
అందమైన బొమ్మనే అడగాలని చూసా
అంతలోనే అందముగ అదిరిపోయావే
కళ్ళలోన మెరుపులే కదిలిపోయే నవ్వులే
చూపులోనే వెలుగులే..
అందమైన బొమ్మనే అడగాలని చూసా
అంతలోనే అందముగ అదిరిపోయావే
చూపులాగ నాటుకున్న చామంతుల నవ్వే
అందమన్న పదం కూడా నీతోనే మొదలయ్యే
రంగులన్ని కూడగట్టి రూపమన్నది నీదే
పూలుగట్టె తీగను నేను పూజించనా నిన్నే
మంచుబొట్టై రాలిపడి నీ ఒడిలో చేరనా
గుండెలోన దాచుకోనా
అందమైన బొమ్మనే అడగాలని చూసా
అంతలోనే అందముగ అదిరిపోయావే
అందమంతా దేవుడిచ్చి పంపెనేమో నీకై
రంగులన్ని నీటిలోన ప్రతిబింబించెనేలా
అడుగులేసి వెళ్ళగానే అదిరిపోయే నేల
గాలిపటంలా ఎగురుతుంటే గిలిగింతలు నీవే
కొండకోన తిరిగా
ఎక్కడికి చూసినా కనబడేది నీ రూపమే
నీకై వెతికి నే
అందమైన బొమ్మనే అడగాలని చూసా
అంతలోనే అందముగ అదిరిపోయావే
కళ్ళలోన మెరుపులే కదిలిపోయే నవ్వులే
చూపులోనే వెలుగులే..
అందమైన బొమ్మనే అడగాలని చూసా
అంతలోనే అందముగ అదిరిపోయావే
English Lyrics / Transliteration
Antalone andamuga adiripoyaave
Andamaina bommane adagaalani choosa
Antalone andamuga adiripoyaave
Kallalona merupule kadilipoye navvule
Choopulone velugule
Andamaina bommane adagaalani choosa
Antalone andamuga adiripoyaave
Choopulaga naatukonna chaamathula navve
Andamanna padam kooda neethone modhalayye
Rangulanni koodagatti roopamannadi needhe
Poolu gatte theeganu nenu poojinchanan ninnay
Manchubottai raalipadi nee odilo cherana
Gundelona daachukona
Andamaina bommane adagaalani choosa
Antalone andamuga adiripoyaave
Andamantha devudichi pampenemone neekai
Rangulanni neetilona prathibimbinchenela
Adugulesi vellagaane adiripoye nela
Gaalipatamla egurutunte giliginthalu neeve
Kondakona thiriga
Ekkadiki choosina kanabadedi nee roopame
Neekai vethiki ne
Andamaina bommane adagaalani choosa
Antalone andamuga adiripoyaave
Kallalona merupule kadilipoye navvule
Choopulone velugule
Andamaina bommane adagaalani choosa
Antalone andamuga adiripoyaave