Telugu Lyrics
అందమైన చిన్నదాన అందమంటే నువ్వేనే
అడుగుల్లో నీడవోలె అంటిపెట్టుకున్నానే
అవునంటావా కాదంటావా మౌనంగా నన్నేలతావా
అందమైన చిన్నదాన అందమంటే నువ్వేనే
అడుగుల్లో నీడవోలె అంటిపెట్టుకున్నానే
ఒడిలో చేరి పడుకుంది ఓ కోయిల
అడుగులకు తోడుంది నా గుండె లయ
పుడమిపై విరిసింది ఓ పున్నమి వెన్నెల
వినబడెనా నీ చెవిలో నా ప్రేమని
నా ప్రేమని
వినబడెనా నీ చెవిలో నా ప్రేమని
అందమైన చిన్నదాన అందమంటే నువ్వేనే
అడుగుల్లో నీడవోలె అంటిపెట్టుకున్నానే
కళ్ళలో మెరుపుంది ఓ తళుకు తార
వయ్యారంగా నడచింది నా లోగిలి దార
పలికెనా పెదవులన్నీ నా పేరు సుమధుర
అందగానే నీ మనసు నా ఊహల
నా ఊహల
అందగానే నీ మనసు నా ఊహల
అందమైన చిన్నదాన అందమంటే నువ్వేనే
అడుగుల్లో నీడవోలె అంటిపెట్టుకున్నానే
అవునంటావా కాదంటావా మౌనంగా నన్నేలతావా
English Lyrics / Transliteration
Andamaina chinnadana andamante nuvvene
Adugullo needavole antipettukunnaane
Avunantava kadantava mounamga nanelataava
Andamaina chinnadana andamante nuvvene
Adugullo needavole antipettukunnaane
Odilo cheri padukundi o koyila
Adugulaku todundi naa gunde laya
Pudamipai virisindi o punnami vennela
Vinabadena nee chevilo naa premani
Naa premani
Vinabadena nee chevilo naa premani
Andamaina chinnadana andamante nuvvene
Adugullo needavole antipettukunnaane
Kallalo merupundi o taluku taara
Vayyaranga nadachindi naa logili daara
Palikena pedavulanni naa peru sumadhura
Andagane nee manasu naa oohala
Naa oohala
Andagane nee manasu naa oohala
Andamaina chinnadana andamante nuvvene
Adugullo needavole antipettukunnaane
Avunantava kadantava mounamga nanelataava