Telugu Lyrics
అందమైన మనుషులు అందమైన బంధాలు
అందమైన కోరికలు అందమైన నవ్వులు
అందమైన కలలు ఉన్న లోకం
ఒక పాటలా మొదలయ్యే జీవితం
ఒక నాటకంలా సాగిపోతూ
ఒక మలుపు తిరిగే ప్రయాణం
ఒక కథలా మారిపోతుంటే
అందమైన లోకం ఇది అందమైన లోకం
అందమైన మనుషులు అందమైన బంధాలు
అందమైన కోరికలు అందమైన నవ్వులు
అందమైన కలలు ఉన్న లోకం
నిన్నటి దాకా తెలియని ఈ లోకం
ఎవరికోసం చూపిస్తుందో
రేపటికై ఈ పరిచయం
ఏంచేయబోతుందో
మనసు మెచ్చిన మిత్రుడొకడు
నీ వెంట నడిచినపుడు
లోకం నిన్నే చూస్తుంది
నీతో నవ్వుతూ సాగుతుంది
అందమైన లోకం ఇది అందమైన లోకం
అందమైన మనుషులు అందమైన బంధాలు
అందమైన కోరికలు అందమైన నవ్వులు
అందమైన కలలు ఉన్న లోకం
ఒక పాటలా మొదలయ్యే జీవితం
ఒక నాటకంలా సాగిపోతూ
ఒక మలుపు తిరిగే ప్రయాణం
ఒక కథలా మారిపోతుంటే
అందమైన లోకం ఇది అందమైన లోకం
అందమైన మనుషులు అందమైన బంధాలు
అందమైన కోరికలు అందమైన నవ్వులు
అందమైన కలలు ఉన్న లోకం
English Lyrics / Transliteration
Andamaina manushulu andamaina bandhalu
Andamaina korikalu andamaina navvulu
Andamaina kalalu unna lokam
Oka paatala modalayye jeevitham
Oka naatakamla saagipothu
Oka malupu thirige prayaanam
Oka kathala maaripothunte
Andamaina lokam idi andamaina lokam
Andamaina manushulu andamaina bandhalu
Andamaina korikalu andamaina navvulu
Andamaina kalalu unna lokam
Ninnati daaka teliyani ee lokam
Evarikosam choopisthundo
Repatikai ee parichayam
Encheyabothundo
Manasu mechhina mithrudokadu
Nee venta nadichinapudu
Lokam ninne choosthundi
Neetho navvuthoo saaguthundi
Andamaina lokam idi andamaina lokam
Andamaina manushulu andamaina bandhalu
Andamaina korikalu andamaina navvulu
Andamaina kalalu unna lokam
Oka paatala modalayye jeevitham
Oka naatakamla saagipothu
Oka malupu thirige prayaanam
Oka kathala maaripothunte
Andamaina lokam idi andamaina lokam
Andamaina manushulu andamaina bandhalu
Andamaina korikalu andamaina navvulu
Andamaina kalalu unna lokam