Telugu Lyrics
చందనముల పూయించి చంద్రముఖిగా మార్చినా
అందమైన వెన్నెలలోనా అందుకో నా చెలియా
చందనముల పూయించి చంద్రముఖిగా మార్చినా
అందమైన వెన్నెలలోనా అందుకో నా చెలియా
పలికేటి పెదవులలో పన్నీరు జల్లినదే
అడగేటి పెదవులలో అమృతము నిండినదే
పలికేటి పెదవులలో పన్నీరు జల్లినదే
అడగేటి పెదవులలో అమృతము నిండినదే
మెరిసేటి కన్నులలో మైమరపే నిండినదే
మెరిసేటి కన్నులలో మైమరపే నిండినదే
మధురమైన స్వప్నాలలో నన్ను జోకొట్టినావే
అందమైన వెన్నెలలోనా అందుకో నా చెలియా
చందనముల పూయించి చంద్రముఖిగా మార్చినా
మెత్తని నీ నడుములో మల్లెలు కోసేదెవరో
మెత్తని నీ చేతులలో మధువుల దోసేదెవరో
మెత్తని నీ నడుములో మల్లెలు కోసేదెవరో
మెత్తని నీ చేతులలో మధువుల దోసేదెవరో
నడిచేటి నీ తీరులో నాట్యం చేసేదెవరో
నడిచేటి నీ తీరులో నాట్యం చేసేదెవరో
మరువని మమతల లోతున నన్ను ముంచినావే
అందమైన వెన్నెలలోనా అందుకో నా చెలియా
చందనముల పూయించి చంద్రముఖిగా మార్చినా
అందమైన వెన్నెలలోనా అందుకో నా చెలియా
English Lyrics / Transliteration
Chandanmula puyinchi chandramukhigaa maarchinaa
Andamaina vennelalona anduko naa cheliyaa
Chandanmula puyinchi chandramukhigaa maarchinaa
Andamaina vennelalona anduko naa cheliyaa
Paliketi pedavulalo panneeru jallinade
Adageti pedavulalo amrutham nindinade
Paliketi pedavulalo panneeru jallinade
Adageti pedavulalo amrutham nindinade
Meriseti kannulalo maimarape nindinade
Meriseti kannulalo maimarape nindinade
Madhuramaina swapnalalo nannu jokottinaave
Andamaina vennelalona anduko naa cheliyaa
Chandanmula puyinchi chandramukhigaa maarchinaa
Mettani nee nadumulo mallelu koseydhevaro
Mettani nee chethulalo madhuvula doseydhevaro
Mettani nee nadumulo mallelu koseydhevaro
Mettani nee chethulalo madhuvula doseydhevaro
Nadicheti nee theerulo naatyam cheseydhevaro
Nadicheti nee theerulo naatyam cheseydhevaro
Maruvani mamathala lothuna nannu munchinaave
Andamaina vennelalona anduko naa cheliyaa
Chandanmula puyinchi chandramukhigaa maarchinaa
Andamaina vennelalona anduko naa cheliyaa