Telugu Lyrics
అమ్మడి నీకై అల్లరి చేస్తున్నా
ఓ మాయదారి దానా
ఓ మాయదారి దానా
మనసు నాది నీ వశమే
ఎలా నన్నెలా
అందమైనాదానా అందమైనాదానా
అమ్మడి నీకై అల్లరి చేస్తున్నా
చిన్ని చిన్ని కన్నులలో
నన్ను చూస్తున్నావే
పరువపు పూబాల
నన్ను తాకుతున్నావే
ఒంపు సొంపుల నడుము
వయ్యారంగా వూగుతుంటే
నడుములో ఒడిలో
చేరే నేనెప్పుడే
ఒక చిన్న సవ్వడే
గుండెలో లయలే
తీయని కలలే
పలికిన పాటలే
తనువే మరిచేలా
మతి మాయమయ్యేలా
మరు మరు మరు నన్నే
తగిలింది కదా
అందమైనాదానా అందమైనాదానా
అమ్మడి నీకై అల్లరి చేస్తున్నా
ఓ మాయదారి దానా
ఓ మాయదారి దానా
మనసు నాది నీ వశమే
ఎలా నన్నెలా
ఆదివారం సాయంత్రం
ఐస్ క్రీము కొంటుంటే
వచ్చి పక్కనే నిలిచి
నా కళ్ళతో చూసావే
నీ నవ్వుల జాబిలి
వెన్నెల కురిపించగా
నీ చూపుల ముల్లుతో
గుండెను పొడిచావే
ఒక చిన్న ముద్దులే
మొగలిలో పూవులే
మరచిపోవాలే
ప్రియతమ నువ్వే
తనువే మరిచేలా
మతి మాయమయ్యేలా
మరు మరు మరు నన్నే
తగిలింది కదా
అందమైనాదానా అందమైనాదానా
అమ్మడి నీకై అల్లరి చేస్తున్నా
ఓ మాయదారి దానా
ఓ మాయదారి దానా
మనసు నాది నీ వశమే
ఎలా నన్నెలా
English Lyrics / Transliteration
Ammadi neekai allari chesthunna
O mayadari daana
O mayadari daana
Manasu naadi nee vasame
Ela nannela
Andamainadana andamainadana
Ammadi neekai allari chesthunna
Chinni chinni kannulalo
Nannu chusthunnaave
Paruvapu poobaala
Nannu thaakuthunnaave
Vampu sompula nadumu
Vayyaaranga ooguthunte
Nadumulo odilo
Cheere nenepude
Oka chinna savvade
Gundelo layale
Theeyani kalale
Palikina paatale
Tanuve marichela
Mati maayamayela
Maru maru maru nanne
Thagilindi kada
Andamainadana andamainadana
Ammadi neekai allari chesthunna
O mayadari daana
O mayadari daana
Manasu naadi nee vasame
Ela nannela
Aadivaaram saayantram
Ice cream kontunte
Vachi pakkane nilichi
Naa kallatho choosave
Nee navvula jaabili
Vennela kuripinchaga
Nee choopula mullutho
Gundenu podichaave
Oka chinna muddules
Mogalilo poovule
Marachi povale
Priyamathama nuvve
Tanuve marichela
Mati maayamayela
Maru maru maru nanne
Thagilindi kada
Andamainadana andamainadana
Ammadi neekai allari chesthunna
O mayadari daana
O mayadari daana
Manasu naadi nee vasame
Ela nannela