Telugu Lyrics
ఆ అందానికే ఆశపడే మగవారు ఎందరెందరో
అందమెవరిది అందమెవరిది
ఆ అందానికే ఆశపడే మగవారు ఎందరెందరో
ఎన్నెన్ని అందాలు వున్నా
ఒకటే మెచ్చాలిగా
అన్నన్ని అందాలకే
అందాల రాణి వేగా
ఎన్నెన్ని అందాలు వున్నా
ఒకటే మెచ్చాలిగా
అన్నన్ని అందాలకే
అందాల రాణి వేగా
నా వయసే ఒక చందమామ
నా ఒడిలో తేలిపోనా
నా మనసే ఒక కోయిలమ్మ
నీతో పాడిపోనా
నా వయసే ఒక చందమామ
నా ఒడిలో తేలిపోనా
నా మనసే ఒక కోయిలమ్మ
నీతో పాడిపోనా
అందమెవరిది అందమెవరిది
ఆ అందానికే ఆశపడే మగవారు ఎందరెందరో
చూపులన్నీ నీ వైపే
అనురాగ పూలే
ముగ్దవో నీవే
ఇక నా మనసుకు
అందుకో ప్రియతమా
అందుకో ప్రియతమా
అందమెవరిది అందమెవరిది
ఆ అందానికే ఆశపడే మగవారు ఎందరెందరో
నీలో వున్న ఆ మత్తు
ఎవరికిచ్చావో
నీ నవ్వుల
నదిలో ముంచి
నన్ను కాదన్నావో
నీలో వున్న ఆ మత్తు
ఎవరికిచ్చావో
నీ నవ్వుల
నదిలో ముంచి
నన్ను కాదన్నావో
ఆ కళ్ళకు
అవునో
ఆ చేతులకు
నోనో
ఆ ముక్కుకు
నోనో
ఆ పెదవులకు
నోనో
ఆశపడలేని
ఆ మగవారు
అందమెవరిది
అందమెవరిది
ఆ అందానికే ఆశపడే మగవారు ఎందరెందరో
నా వయసే ఒక చందమామ
నా ఒడిలో తేలిపోనా
నా మనసే ఒక కోయిలమ్మ
నీతో పాడిపోనా
అందమెవరిది అందమెవరిది
ఆ అందానికే ఆశపడే మగవారు ఎందరెందరో
English Lyrics / Transliteration
Aa andamAnikE AShapaDE magavAru endaremdarO
AndamEvaridi andamEvaridi
Aa andamAnikE AShapaDE magavAru endaremdarO
Ennenni andAlu vunnaa
okaTE mechchAligaa
annanni andAlakE
andAla rANi vEgaa
Ennenni andAlu vunnaa
okaTE mechchAligaa
annanni andAlakE
andAla rANi vEgaa
naa vayase oka chandamAma
naa oDilO tElipOnA
naa manase oka kOyilamma
neetO paDipOnA
naa vayase oka chandamAma
naa oDilO tElipOnA
naa manase oka kOyilamma
neetO paDipOnA
AndamEvaridi andamEvaridi
Aa andamAnikE AShapaDE magavAru endaremdarO
chUpulanni nee vaipE
anurAga pulE
mUgdavO neeve
ikA naa manasuku
andukO priyatamA
andukO priyatamA
AndamEvaridi andamEvaridi
Aa andamAnikE AShapaDE magavAru endaremdarO
nee lO vunna aa mattu
evarikichchAvO
nee navvula
nadilO munchi
nannu kAdannAvO
nee lO vunna aa mattu
evarikichchAvO
nee navvula
nadilO munchi
nannu kAdannAvO
aa kaLLaku
avunO
aa chetullaku
nonO
aa mukkuku
nonO
aa pedavulaku
nonO
ASha paDalEni
aa magavAru
andamevaridi
andamevaridi
Aa andamAnikE AShapaDE magavAru endaremdarO
naa vayase oka chandamAma
naa oDilO tElipOnA
naa manase oka kOyilamma
neetO paDipOnA
AndamEvaridi andamEvaridi
Aa andamAnikE AShapaDE magavAru endaremdarO