Telugu Lyrics
అందానంతా ఎత్తా
నీ కళ్ళల్లోన దాచ్చా
చూపే నీకు తోచా
నే గుండెలోన దాచ్చా
అవును నువ్వే కదా…
నా లోకం మొత్తం
నీ కళ్ళల్లోన దాచ్చా
చూపే నీకు తోచా
నే గుండెలోన దాచ్చా
అవును నువ్వే కదా…
నా లోకం మొత్తం
నిను చూడగానే
నా హృదయం
ఒక గిల గిలమంటూ
గిర గిర తిరిగే
అవును నువ్వే కదా…
నా ప్రాణం మొత్తం
English Lyrics / Transliteration
Andaanantha ethaa
Nee kallalona daachaa
Choope neeku thochaa
Ne gundelona daachaa
Avunu nuvve kadhaa…
Naa lokam motham
Nee kallalona daachaa
Choope neeku thochaa
Ne gundelona daachaa
Avunu nuvve kadhaa…
Naa lokam motham
Ninu choodagaane
Naa hrudayam
Oka gila gila mantoo
Gira gira thirige
Avunu nuvve kadhaa…
Naa praanam motham