Telugu Lyrics
బొటనవేలు పెట్టి చూసే ఆ యెదలు
యెదలు యెదలు యెదలు
అందరికీ తలరాత అందరికీ తలరాత
బొటనవేలు పెట్టి చూసే ఆ యెదలు
యెదలు యెదలు యెదలు
కాలం కమ్మరి గనత
ఎప్పుడు ఏది ఎలా మారునో
బతుకు బారు బండి
ఎప్పుడు ఏది ఎటు వెళ్తునో
విధి రాతలు వింతగ
ఒక్కోసారి చిత్రాలుగ
చూపిస్తే ఎగతాళి
లేకుంటే బెదిరింతలు
మన చేతికి లేదులే
గొడుగు రెక్కలు
ఒక సాగేను దారి
ఒక సాగేను దారి
అందరికీ తలరాత అందరికీ తలరాత
బొటనవేలు పెట్టి చూసే ఆ యెదలు
యెదలు యెదలు యెదలు
నిన్నునన్ను చూసి
ఏమన్నా అనుకోనీ
చెప్పినా గద్దించినా
చెమ్మ చెదరనీ
చేయగలిగింది ఏదో
చేసేద్దాం ఇక్కడే
చేతులు కట్టుకోనీ
కడతేరే దారి
మన కన్నెన్నొంటరి
ఒంటరి ఒంటరి
పరిగెత్తే లోకం
లోకం లోకం లోకం
పరిగెత్తే లోకం
లోకం లోకం లోకం
లోకం
బొటనవేలు పెట్టి చూసే ఆ యెదలు
యెదలు యెదలు యెదలు
అందరికీ తలరాత అందరికీ తలరాత
బొటనవేలు పెట్టి చూసే ఆ యెదలు
యెదలు యెదలు యెదలు
English Lyrics / Transliteration
Botana velu petti chuse aa yedalu
Yedalu yedalu yedalu
Andariki thalaratha andariki thalaratha
Botana velu petti chuse aa yedalu
Yedalu yedalu yedalu
Kaalam kammari ganatha
Eppudu edi ela maaruno
Bathuku baaru bandi
Eppudu edi etu velthuno
Vidhi raathalu vinthaga
Okkosari chithraluga
Choopisthe egathali
Lekunte bedirinthalulu
Mana chethiki ledhule
Godugu rekkalu
Oka saagenu daari
Oka saagenu daari
Andariki thalaratha andariki thalaratha
Botana velu petti chuse aa yedalu
Yedalu yedalu yedalu
Ninnu nannu chusi
Emanna anukoni
Cheppina gaddinchina
Chemma chedarani
Cheyagaligindi edo
Cheseddham ikkade
Chethulu kattukoni
Kadathare daari
Mana kannennontari
Ontari ontari
Parigethe lokam
Lokam lokam lokam
Parigethe lokam
Lokam lokam lokam
Lokam
Botana velu petti chuse aa yedalu
Yedalu yedalu yedalu
Andariki thalaratha andariki thalaratha
Botana velu petti chuse aa yedalu
Yedalu yedalu yedalu