Telugu Lyrics
సెలయేటి అలలది ఈ లయలో
ఆందెల రవమిది తొలిసందెలో
సెలయేటి అలలది ఈ లయలో
మెలమెల మెరిసేటి పులకింత
కలకలమనేటి సిగ్గెంత
మెలమెల మెరిసేటి పులకింత
కలకలమనేటి సిగ్గెంత
మదిలోన ఉప్పొంగే ఊహల సరిగమ
ఆందెల రవమిది తొలిసందెలో
సెలయేటి అలలది ఈ లయలో
వయ్యారి నడకల హరివిల్లు
వయ్యారి నడకల హరివిల్లు
తనువెపుడో తేలిపోయె మేఘం
పిల్లనగ్రోవికి సయ్యంటూ
పిల్లనగ్రోవికి సయ్యంటూ
కదిలిపోయె కలల తీరం
రెపరెపలాడే పెదవులపైన
చిరునవ్వుల పూలు విరిసిన
రెపరెపలాడే పెదవులపైన
చిరునవ్వుల పూలు విరిసిన
నయనాన మెరిసేటి భావాల గీతిక
ఆందెల రవమిది తొలిసందెలో
సెలయేటి అలలది ఈ లయలో
English Lyrics / Transliteration
Selayeti alaladi ee layalO
Andela ravamidi tholisandelO
Selayeti alaladi ee layalO
Melamela meriseti pulakintha
KalakalamaneTi siggentha
Melamela meriseti pulakintha
KalakalamaneTi siggentha
Madilona upponge Oohala sarigama
Andela ravamidi tholisandelO
Selayeti alaladi ee layalO
Vayyaari nadakala harivillu
Vayyaari nadakala harivillu
TanuvEdo tElipOye mEgham
PillanagrOviki sayyantu
PillanagrOviki sayyantu
KadilipOye kalala theeram
ReparepaladE pedavulapaina
Chirunavvula poolu virisina
ReparepaladE pedavulapaina
Chirunavvula poolu virisina
Nayanana meriseti bhAvaala geethika
Andela ravamidi tholisandelO
Selayeti alaladi ee layalO