Telugu Lyrics
ఆకాశ గంగ పొంగగా
అంగారక రవి తేజస్సు
అంకురింపగ ఓంకారము
అందెలు గల్లున మోగగా
ఆకాశ గంగ పొంగగా
అంగారక రవి తేజస్సు
అంకురింపగ ఓంకారము
అంధకారం తొలగించి
అజ్ఞానం నశియించి
అద్భుత లోకాలన్ని
అలరించెను ప్రణవము
నవ రసాల సమ్మేళనం
నవలోకాల సృష్టి రధం
నవ శక్తుల మేలుకొలుపు
నవ జీవన సంకేతము
నవ రసాల సమ్మేళనం
నవలోకాల సృష్టి రధం
నవ శక్తుల మేలుకొలుపు
నవ జీవన సంకేతము
ఆది నుండీ అంతం దాకా
అంతరాత్మ నీవే దైవం
అఖిలాండ కోటి బ్రహ్మాండ
అధిపతీ నీవే ప్రాణం
అందెలు గల్లున మోగగా
ఆకాశ గంగ పొంగగా
అంగారక రవి తేజస్సు
అంకురింపగ ఓంకారము
English Lyrics / Transliteration
Akasha ganga pongaga
Angaraka ravi tejassu
Ankurimpaga omkaramu
Andelu ghalluna mogaga
Akasha ganga pongaga
Angaraka ravi tejassu
Ankurimpaga omkaramu
Andhakaram tholaginchi
Agnanam nashiyinchi
Adbhutha lokalanni
Alarinchenu pranavamu
Nava rasala sammelanam
Navalokala srushti radham
Nava shaktula melukolupu
Nava jeevana sankethamu
Nava rasala sammelanam
Navalokala srushti radham
Nava shaktula melukolupu
Nava jeevana sankethamu
Aadi nundi antham dhaka
Antharathma neeve daivam
Akhilanda koti brahmanda
Adhipathi neeve pranam
Andelu ghalluna mogaga
Akasha ganga pongaga
Angaraka ravi tejassu
Ankurimpaga omkaramu