Telugu Lyrics
అంధ చందాలా నేనున్నది
నా మనసున వెలుగొసగెడి
నాదు సూర్యా నన్నేలుకొనే
అంధ చందాలా నేనున్నది
అంధ చందాలా నేనున్నది
నా మనసున వెలుగొసగెడి
నాదు సూర్యా నన్నేలుకొనే
అంధ చందాలా నేనున్నది
తొలకరి చినుకులా
మొలకెత్తిన నా ఆశల
అలవోకగ విరియించిన
అందాల వనమాల
అలవోకగ విరియించిన
అందాల వనమాల
ఆ విరినగుమోమును
చూచెనే మనసు
అంధ చందాలా నేనున్నది
అంధ చందాలా నేనున్నది
నా మనసున వెలుగొసగెడి
నాదు సూర్యా నన్నేలుకొనే
పండువెన్నెలల
పారవశ్యముల
అందాల నా నాట్యముల
ఆనందాల నా పాటల
అందాల నా నాట్యముల
ఆనందాల నా పాటల
ఆ రుచులన్నియు నీకు
అర్పించనా నేను
అంధ చందాలా నేనున్నది
అంధ చందాలా నేనున్నది
నా మనసున వెలుగొసగెడి
నాదు సూర్యా నన్నేలుకొనే
అంధ చందాలా నేనున్నది
English Lyrics / Transliteration
Andha chandala nenunnadi
Naa manasuna velugosagedi
Naadu Surya nannelukone
Andha chandala nenunnadi
Andha chandala nenunnadi
Naa manasuna velugosagedi
Naadu Surya nannelukone
Andha chandala nenunnadi
Tholakari chinukula
Molakethina naa aashala
Alavokaga viriyinchina
Andala vana maala
Alavokaga viriyinchina
Andala vana maala
Aa virinagumomunu
Choochene manasu
Andha chandala nenunnadi
Andha chandala nenunnadi
Naa manasuna velugosagedi
Naadu Surya nannelukone
Pandu vennelala
Paravashyamula
Andala naa natyamula
Aanandala naa paatala
Andala naa natyamula
Aanandala naa paatala
Aa ruchulanniyu neeku
Arpinchanana nenu
Andha chandala nenunnadi
Andha chandala nenunnadi
Naa manasuna velugosagedi
Naadu Surya nannelukone
Andha chandala nenunnadi