Telugu Lyrics
నా అంతరంగ సీమలోన
అందాల రాణి అందాల రాణి
నా అంతరంగ సీమలోన
ఆశల పూల వనం నేనై
ఆనందాల అలల నది నీవై
అందాల రాణి అందాల రాణి
నా అంతరంగ సీమలోన
మానస వాకృతిలో నాడు
మమతల రంగులద్ది
మానస వాకృతిలో నాడు
మమతల రంగులద్ది
కనులారా నన్ను గాంచి
కళగని నిదురబోతే
కాలము కరిగెనే
కల నిజమాయెనే
అందాల రాణి అందాల రాణి
నా అంతరంగ సీమలోన
హృదయమా నీ గెలుపు
నీదు తీయని పలుకు
హృదయమా నీ గెలుపు
నీదు తీయని పలుకు
ఆతృతలో నే కోరి
అందమున నినుగని
అందుకొనే నేడు
ఆనందాల నేడు
అందాల రాణి అందాల రాణి
నా అంతరంగ సీమలోన
ఆశల పూల వనం నేనై
ఆనందాల అలల నది నీవై
అందాల రాణి అందాల రాణి
నా అంతరంగ సీమలోన
English Lyrics / Transliteration
Naa antharanga seemalona
Andala rani andala rani
Naa antharanga seemalona
Aashala poola vanam nenai
Aanandala alala nadi neevai
Andala rani andala rani
Naa antharanga seemalona
Manasa vakruthilo naadu
Mamathala ranguladdi
Manasa vakruthilo naadu
Mamathala ranguladdi
Kanulaara nannu gaanchi
Kalagani nidurabothe
Kaalamu karigene
Kala nijamayene
Andala rani andala rani
Naa antharanga seemalona
Hrudayama nee gelupu
Needu theeyani paluku
Hrudayama nee gelupu
Needu theeyani paluku
Aathrutalo ne kori
Andamuna ninu gani
Andukone needu
Aanandala needu
Andala rani andala rani
Naa antharanga seemalona
Aashala poola vanam nenai
Aanandala alala nadi neevai
Andala rani andala rani
Naa antharanga seemalona