Telugu Lyrics
అందాల సీమలో అందాల సీమలో
ప్రియతమా నీతోడు చేరాలని
పిచ్చి మనసు పరుగు తీసెనులే
అందాల సీమలో అందాల సీమలో
ప్రియతమా నీతోడు చేరాలని
పిచ్చి మనసు పరుగు తీసెనులే
అందాల సీమలో అందాల సీమలో
మల్లెలు పూచెను అందాల మల్లెలు
పగడాలు దూసెను నీ చెంగట
మల్లెలు పూచెను అందాల మల్లెలు
పగడాలు దూసెను నీ చెంగట
కోయిలమ్మ పాడెను కోయిలమ్మ పాడెను
వలపు గీతికను ప్రేమతో
అందాల సీమలో అందాల సీమలో
చీకటి పడెను ఓ చల్లని వేళలో
చెంతకు రమ్మని పిలిచెనులే
చీకటి పడెను ఓ చల్లని వేళలో
చెంతకు రమ్మని పిలిచెనులే
పగలంతా నీ ధ్యాసే పగలంతా నీ ధ్యాసే
నిదురొచ్చి కలలోన కలిసెనులే
అందాల సీమలో అందాల సీమలో
ఎవ్వరు లేరిటు ఎవ్వరు లేరిటు
ఈ రాత్రి వేళలో ఒంటరిగా
ఎవ్వరు లేరిటు ఎవ్వరు లేరిటు
ఈ రాత్రి వేళలో ఒంటరిగా
నా గుండె తలుపులు నా గుండె తలుపులు
నీకై తెరిచి ఉంటిగా
అందాల సీమలో అందాల సీమలో
ప్రియతమా నీతోడు చేరాలని
పిచ్చి మనసు పరుగు తీసెనులే
అందాల సీమలో అందాల సీమలో
English Lyrics / Transliteration
Andaala seemalo andaala seemalo
Priyamathama neethodu cherhaalani
Picchi manasu parugu theesenule
Andaala seemalo andaala seemalo
Priyamathama neethodu cherhaalani
Picchi manasu parugu theesenule
Andaala seemalo andaala seemalo
Mallelu poochenu andaala mallelu
Pagadaalu doosenu nee chengada
Mallelu poochenu andaala mallelu
Pagadaalu doosenu nee chengada
Koyilamma paadenu koyilamma paadenu
Valapu geethikanu prematho
Andaala seemalo andaala seemalo
Cheekati padenu o challani velalo
Chenthaku rammani pilichenule
Cheekati padenu o challani velalo
Chenthaku rammani pilichenule
Pagalanta nee dhyaase pagalanta nee dhyaase
Nidurocchi kalalona kalisenule
Andaala seemalo andaala seemalo
Evvaru leritu evvaru leritu
Ee raathri velalo ontariga
Evvaru leritu evvaru leritu
Ee raathri velalo ontariga
Naa gunde thalupulu naa gunde thalupulu
Neekai therichi untiga
Andaala seemalo andaala seemalo
Priyamathama neethodu cherhaalani
Picchi manasu parugu theesenule
Andaala seemalo andaala seemalo