Telugu Lyrics
అందుకోమంటుంది ఆగదు మనసు
అందాల అడవిలో ఆటాడుకుందాం
అందుకోమంటుంది ఆగదు మనసు
కొమ్మల్లో కొండంత కోరిక రేగే
పండులాంటి నీతో దోబూచులాడే
కొమ్మల్లో కొండంత కోరిక రేగే
పండులాంటి నీతో దోబూచులాడే
అందాల అడవిలో ఆటాడుకుందాం
అందుకోమంటుంది ఆగదు మనసు
చీకటి చాటున సిగ్గును దాచి
మునిగిపోవా నా చేతిలో
గాలి అలలపై తేలిపోతూ
పడిపోదామా నీ ఒడిలో
చీకటి చాటున సిగ్గును దాచి
మునిగిపోవా నా చేతిలో
గాలి అలలపై తేలిపోతూ
పడిపోదామా నీ ఒడిలో
రంగుల లోకంలో రంగేళిగా
దూరమెంతో కొద్దికొద్దిగా
రంగుల లోకంలో రంగేళిగా
దూరమెంతో కొద్దికొద్దిగా
అందాల అడవిలో ఆటాడుకుందాం
అందుకోమంటుంది ఆగదు మనసు
తుమ్మెదగీతకి మరుగేతొకటి
తులికిపడదామా ఇద్దరం
పూలదండతో నేడు నీతో
కలిసిపోదామా భార్యగా
తుమ్మెదగీతకి మరుగేతొకటి
తులికిపడదామా ఇద్దరం
పూలదండతో నేడు నీతో
కలిసిపోదామా భార్యగా
రంగుల లోకంలో రంగేళిగా
దూరమెంతో కొద్దికొద్దిగా
రంగుల లోకంలో రంగేళిగా
దూరమెంతో కొద్దికొద్దిగా
అందాల అడవిలో ఆటాడుకుందాం
అందుకోమంటుంది ఆగదు మనసు
కొమ్మల్లో కొండంత కోరిక రేగే
పండులాంటి నీతో దోబూచులాడే
కొమ్మల్లో కొండంత కోరిక రేగే
పండులాంటి నీతో దోబూచులాడే
అందాల అడవిలో ఆటాడుకుందాం
అందుకోమంటుంది ఆగదు మనసు
English Lyrics / Transliteration
Andukomantundi aagadu manasu
Andala adavilo aatadukundam
Andukomantundi aagadu manasu
Kommallo kondantha korika rege
Pandulantini tho dobuchulade
Kommallo kondantha korika rege
Pandulantini tho dobuchulade
Andala adavilo aatadukundam
Andukomantundi aagadu manasu
Cheekati chaatuna siggunu daachi
Munigipova naa chethilo
Gaali alapai telipothu
Padipodama nee odilo
Cheekati chaatuna siggunu daachi
Munigipova naa chethilo
Gaali alapai telipothu
Padipodama nee odilo
Rangula lokamlo rangeligga
Dooramentho koddikoddiga
Rangula lokamlo rangeligga
Dooramentho koddikoddiga
Andala adavilo aatadukundam
Andukomantundi aagadu manasu
Thummedageethaki marughethokati
Thulakipadama idharam
Pooladandatho nedu neetho
Kalisipodama bharyaga
Thummedageethaki marughethokati
Thulakipadama idharam
Pooladandatho nedu neetho
Kalisipodama bharyaga
Rangula lokamlo rangeligga
Dooramentho koddikoddiga
Rangula lokamlo rangeligga
Dooramentho koddikoddiga
Andala adavilo aatadukundam
Andukomantundi aagadu manasu
Kommallo kondantha korika rege
Pandulantini tho dobuchulade
Kommallo kondantha korika rege
Pandulantini tho dobuchulade
Andala adavilo aatadukundam
Andukomantundi aagadu manasu