Telugu Lyrics
నీ చూపులే మధువాయే
మువ్వల ఓ నాదం
నీ నవ్వే సరిగమాయె
నమ్మలేకున్నా నే
మనసంతా నీవైతివే
చెప్పలేకున్నా నే
కనులు మూస్తే నీ రూపే
హాయ్.. హాయ్..
నాలో నువ్వే ఉంటే
ఏ జన్మలో నేను
ఎంతో పుణ్యం చేశా
అందాల ఓ ప్రేమ
నీ చూపులే మధువాయే
మువ్వల ఓ నాదం
నీ నవ్వే సరిగమాయె
సరిగమపదనిస
నీ పలుకుల లోనే
సరిగమపదనిస
నా కలలన్ని నీవే
నీ ప్రేమలో మునిగితే
వేరే లోకాలే
నీ స్పర్శ సోకితే
ఈ లోకాలే
నే చూసినా ప్రతి కళ
నీ పేరే చెబుతుంది
నీ ఊసులే విన్నా
నా గుండె లయ మారుతుంది
అందాల ఓ ప్రేమ
నీ చూపులే మధువాయే
మువ్వల ఓ నాదం
నీ నవ్వే సరిగమాయె
నమ్మలేకున్నా నే
మనసంతా నీవైతివే
చెప్పలేకున్నా నే
కనులు మూస్తే నీ రూపే
హాయ్.. హాయ్..
నాలో నువ్వే ఉంటే
ఏ జన్మలో నేను
ఎంతో పుణ్యం చేశా
English Lyrics / Transliteration
Nee choopule madhuvaye
Muvvala O naadam
Nee navve sarigamaaye
Nammalennukunna ne
Manasantha neevaitheve
Cheppalennukunna ne
Kanulu moosthe nee rupe
Hi.. Hi..
Naalo nuvve unte
Ye janmalo nenu
Entho punyam chesaa
Andhala O Prema
Nee choopule madhuvaye
Muvvala O naadam
Nee navve sarigamaaye
Sarigamapadhanisa
Nee palukula lone
Sarigamapadhanisa
Naa kalalanni neeve
Nee premalo munigithe
Vere lokale
Nee sparsha sokithe
Ee lokale
Ne chusinaa prathi kala
Nee pere chebuthundi
Nee oosule vinnaa
Naa gunde laya maarutundi
Andhala O Prema
Nee choopule madhuvaye
Muvvala O naadam
Nee navve sarigamaaye
Nammalennukunna ne
Manasantha neevaitheve
Cheppalennukunna ne
Kanulu moosthe nee rupe
Hi.. Hi..
Naalo nuvve unte
Ye janmalo nenu
Entho punyam chesaa