Telugu Lyrics
అందం అంటే నువ్వేగా
పదం పదం అనురాగం
పదం అంటే నువ్వేగా
చిలిపిగ నీ నవ్వేగా
నా మనసులో మెరిసెగా
వెన్నెలై కురిసేగా
ఓ ప్రియతమా
అందం అందం అపురూపం
అందం అంటే నువ్వేగా
పదం పదం అనురాగం
పదం అంటే నువ్వేగా
తనువంత వేడెక్కిన
వెచ్చగా తాకిన
పరువం పులకింతల
పల్లకీనై వెళ్ళెగా
నీ స్పర్శకు ఊగిందీ
ఈ సృష్టికే సాగేగా
మనసులోన పులకించీ
నీ తోడుకై వెళ్ళేగా
ఒడిలో సేదతీరెన
ఒంటరివైనా
నీవుంటె చాలేను
నే చెంతన
అందం అందం అపురూపం
అందం అంటే నువ్వేగా
పదం పదం అనురాగం
పదం అంటే నువ్వేగా
చూపుల్లో నువ్వేగా
గాలిలో నువ్వేగా
నాలోన నువ్వేగా
నాకేం కావాలిగా
నీ తలపులో మునిగేను
నే లోకమే మరచేను
నీ ప్రేమలో మైమరిచేను
ఓ నా రాణీ
మదిలోన మెదిలేనా
మరుమల్లెలే పూసేనా
నీ తోడు నీడవుంటే
నే పయనం సాగేనా
అందం అందం అపురూపం
అందం అంటే నువ్వేగా
పదం పదం అనురాగం
పదం అంటే నువ్వేగా
చిలిపిగ నీ నవ్వేగా
నా మనసులో మెరిసెగా
వెన్నెలై కురిసేగా
ఓ ప్రియతమా
English Lyrics / Transliteration
Andam ante nuvvega
Padam padam anuraagam
Padam ante nuvvega
Chilipiga nee navvega
Naa manasulo merisega
Vennelai kuriseiga
O priyatamaa
Andam andam apuroopam
Andam ante nuvvega
Padam padam anuraagam
Padam ante nuvvega
Tanuvanta vedekkinna
Vechchagaa taakinna
Paruvam pulakintala
Pallakeenai vellegaa
Nee sparshaku oogindee
Ee srustike saalegaa
Manasulona pulakinchee
Nee thodukai vellegaa
Odilo seda theerenaa
Ontarivainaa
Nee vunte chaalenu
Ne chentanaa
Andam andam apuroopam
Andam ante nuvvega
Padam padam anuraagam
Padam ante nuvvega
Choopullo nuvvega
Gaalilo nuvvega
Naalona nuvvega
Naakem kaavaligaa
Nee talapulo munigenu
Ne lokame marachenu
Nee premalo maimarachenu
O naa raani
Madilona medilenaa
Maru mallele poosenaa
Nee thodu needuvunte
Ne payanam saagenaa
Andam andam apuroopam
Andam ante nuvvega
Padam padam anuraagam
Padam ante nuvvega
Chilipiga nee navvega
Naa manasulo merisega
Vennelai kuriseiga
O priyatamaa