Telugu Lyrics
ఆకసమే నీ అందమా
అందమా అందమా
ఆకసమే నీ అందమా
అందమంటే నేనేనంటా
అందుకోరంట అందమా
అందమంటే నేనేనంటా
అందుకోరంట అందమా
నీ కన్నుల్లో కొలువై
వెలిగె వెలుగుల వన్నె
నీ నవ్వుల్లో విరిసె
పూల పరిమళ ఘుమఘుమ
నీ చెంగున చేరి
పాడుతు నడచు కోయిల
నీ చేతిలోన చేరి
ఆడుతు మెరిసె తారల
ప్రియురాలా ప్రియురాలా
నీ చిలిపితనమె నన్నే
లాగేసెనే లాగేసెనే
ప్రియురాలా ప్రియురాలా
అందమా అందమా
ఆకసమే నీ అందమా
అందమా అందమా
ఆకసమే నీ అందమా
అందమంటే నేనేనంటా
అందుకోరంట అందమా
అందమంటే నేనేనంటా
అందుకోరంట అందమా
మెరుపు తీగెలా మెరిసె
నీ కను చూపు సొంపు
అది చూసి పడి చచ్చే
మనసున్న ప్రతి మనిషి
వెన్నెలల్లె విరిసె
నీ వయ్యారపు నవ్వు
అది చూసి ఆగి పోయె
పయనము చేయు నది
నీ మాటలు విని
మరి మరచి పోయె
లోకాన్ని
ఆ క్షణమున్న
నీ లోకం లోనే
నే నున్నా
ప్రియురాలా ప్రియురాలా
నీ చిలిపితనమె నన్నే
లాగేసెనే లాగేసెనే
ప్రియురాలా ప్రియురాలా
అందమా అందమా
ఆకసమే నీ అందమా
అందమా అందమా
ఆకసమే నీ అందమా
అందమంటే నేనేనంటా
అందుకోరంట అందమా
అందమంటే నేనేనంటా
అందుకోరంట అందమా
English Lyrics / Transliteration
Aakasame Nee Andhama
Andhama Andhama
Aakasame Nee Andhama
Andhamante Nenenta
Andhukoranta Andhama
Andhamante Nenenta
Andhukoranta Andhama
Nee Kannullo Koluvai
Velige Velugula Vanne
Nee Navvullo Virise
Poola Parimala Ghumaghuma
Nee Chenguna Cheri
Paaduthu Nadachu Koyila
Nee Chetilona Cheri
Aaduthu Merise Tharala
Priyurala Priyurala
Nee Chilipithaname Nanne
Laagesene Laagesene
Priyurala Priyurala
Andhama Andhama
Aakasame Nee Andhama
Andhama Andhama
Aakasame Nee Andhama
Andhamante Nenenta
Andhukoranta Andhama
Andhamante Nenenta
Andhukoranta Andhama
Merupu Theegela Merise
Nee Kanu Choopu Sompu
Adi Choosi Padi Chache
Manasunna Prathi Manishi
Vennelalle Virise
Nee Vayyarapu Navvu
Adi Choosi Aagi Poye
Payanamu Cheyu Nadi
Nee Maatalu Vini
Mari Marachi Poye
Lokanni
Aa Kshanamunna
Nee Lokam Lone
Ne Nunna
Priyurala Priyurala
Nee Chilipithaname Nanne
Laagesene Laagesene
Priyurala Priyurala
Andhama Andhama
Aakasame Nee Andhama
Andhama Andhama
Aakasame Nee Andhama
Andhamante Nenenta
Andhukoranta Andhama
Andhamante Nenenta
Andhukoranta Andhama