Telugu Lyrics
అరె అరరే అరరే అరరే
అమ్మంటే అమ్మలాంటిది
అరె అరరే అరరే అరరే
అందమైన గున్నమామిడి
అమ్మంటే అమ్మలాంటిది
చక్కెర పళ్ళెరంలో
ముద్దే కమ్మనన్నది
చూడనంటుంటే తొడై
నీకంటుంటే తొడై
అందమైన గున్నమామిడి
అమ్మంటే అమ్మలాంటిది
చక్కెర పళ్ళెరంలో
ముద్దే కమ్మనన్నది
చూడనంటుంటే తొడై
నీకంటుంటే తొడై
అందమైన గున్నమామిడి
అమ్మంటే అమ్మలాంటిది
ఏవో కలలు కన్నది
ఎన్నెన్నో చెప్పేసింది
నవ్వే పువ్వై విరిసింది
నాకే నచ్చి మురిసింది
అది అందం అది సారం
నా హృదయం నా ప్రాణం
అది అందం అది సారం
నా హృదయం నా ప్రాణం
ఇది తొలి ప్రేమ పరవశం
నీతోనే స్నేహం
అందమైన గున్నమామిడి
అమ్మంటే అమ్మలాంటిది
మాయలే మాయలే
మాటే మాటే
అమ్మంటే అమ్మలాంటిది
నా ప్రేమలోనా
నాకోసం నీవైనా
ఇన్నాళ్ళకే వచ్చినావా
చక్కెర పళ్ళెరంలో
ముద్దే కమ్మనన్నది
చూడనంటుంటే తొడై
నీకంటుంటే తొడై
అందమైన గున్నమామిడి
అమ్మంటే అమ్మలాంటిది
English Lyrics / Transliteration
Are ararae ararae ararae
Ammante ammalaantidi
Are ararae ararae ararae
Andamaina gunnamaamidi
Ammante ammalaantidi
Chakkera palleramlo
Mudde kammanannadi
Choodanantunte todai
Neekantunte todai
Andamaina gunnamaamidi
Ammante ammalaantidi
Chakkera palleramlo
Mudde kammanannadi
Choodanantunte todai
Neekantunte todai
Andamaina gunnamaamidi
Ammante ammalaantidi
EvO kalalu kannadi
Ennenno cheppesindi
Navve puvvai virisindi
Naake nachchi murisindi
Adi andam adi saaram
Naa hrudayam naa praanam
Adi andam adi saaram
Naa hrudayam naa praanam
Idi tholi prema paravasham
Neethone sneham
Andamaina gunnamaamidi
Ammante ammalaantidi
Maayale maayale
Maate maate
Ammante ammalaantidi
Naa premalona
Naakosam neevainaa
Innaallake vachchinaavaa
Chakkera palleramlo
Mudde kammanannadi
Choodanantunte todai
Neekantunte todai
Andamaina gunnamaamidi
Ammante ammalaantidi