Telugu Lyrics
పరుగున దొరికే క్షణములో
ఆహా అందములో ఈ అలికిడిలో
పరుగున దొరికే క్షణములో
లోకం మాయలో ఈ నయానాలో
తడిసి ముద్దయ్యెను ఈ దినములో
ఆహా అందములో ఈ అలికిడిలో
పరుగున దొరికే క్షణములో
వలపే వెన్నెలై మదిలో విరిసెను
ఏదో కలలాగా నన్నే పిలిచెను
వలపే వెన్నెలై మదిలో విరిసెను
ఏదో కలలాగా నన్నే పిలిచెను
తోడుగ నీవై రావంటే
నేనున్నానే నీకంటే
లోకం మాయలో ఈ నయానాలో
తడిసి ముద్దయ్యెను ఈ దినములో
శృతిని కలిపే నా పెదవులలో
సంగీతమై నీవే మారాలా
శృతిని కలిపే నా పెదవులలో
సంగీతమై నీవే మారాలా
హృదయాన తరంగం వలె
కలగాలి నీ రూపం
ఆహా అందములో ఈ అలికిడిలో
పరుగున దొరికే క్షణములో
లోకం మాయలో ఈ నయానాలో
తడిసి ముద్దయ్యెను ఈ దినములో
ఆహా అందములో ఈ అలికిడిలో
పరుగున దొరికే క్షణములో
English Lyrics / Transliteration
Paruguna dorike kshanamulo
Aahaa andhamulo ee alikidilo
Paruguna dorike kshanamulo
Lokam mayalo ee nayanaalo
Thadisi muddaiyenu ee dinamulo
Aahaa andhamulo ee alikidilo
Paruguna dorike kshanamulo
Valape vennelai madhilo virisenu
Edo kalalaagaa nanne pilichenu
Valape vennelai madhilo virisenu
Edo kalalaagaa nanne pilichenu
Thoduga neevai raavante
Nenunnaane neekante
Lokam mayalo ee nayanaalo
Thadisi muddaiyenu ee dinamulo
Shruthini kalipae naa pedhavulalo
Sangeethamai neeve maarala
Shruthini kalipae naa pedhavulalo
Sangeethamai neeve maarala
Hrudayaana tharangam vale
Kalagaali nee roopam
Aahaa andhamulo ee alikidilo
Paruguna dorike kshanamulo
Lokam mayalo ee nayanaalo
Thadisi muddaiyenu ee dinamulo
Aahaa andhamulo ee alikidilo
Paruguna dorike kshanamulo