Telugu Lyrics
అందమైన ఆశల నీవే
అందాల లోకానికే అద్దానివే
అందరి మనసుల దాన్నే నువ్వే
అందానికే అందం నువ్వే
అందమైన ఆశల నీవే
అందాల లోకానికే అద్దానివే
అందరి మనసుల దాన్నే నువ్వే
అందానికే అందం నువ్వే
అందమైన ఆశల నీవే
అందాల లోకానికే అద్దానివే
అందరి మనసుల దాన్నే నువ్వే
మల్లె పూల తావిలోన
మంచు బిందువులా మెరిసే
చిన్ని కళ్ళ నిదురలోన
కలగన్న రాకుమారే
చీకటి దారులలోన
వెలుగు రేఖలా నడిచే
సన్నజాజి వన్నెలోన
రాయబారముంచినదే
నేను నీలా నేను నీలా
నేను నీలా నేను నీలా
నీలో నేను కలసిపోవాలీ
నీలో నేను కలసిపోవాలీ
అందానికే అందం నువ్వే
అందమైన ఆశల నీవే
అందాల లోకానికే అద్దానివే
అందరి మనసుల దాన్నే నువ్వే
అందానికే అందం నువ్వే
అందమైన ఆశల నీవే
అందాల లోకానికే అద్దానివే
అందరి మనసుల దాన్నే నువ్వే
అందానికే అందం నువ్వే
అందమైన ఆశల నీవే
అందాల లోకానికే అద్దానివే
అందరి మనసుల దాన్నే నువ్వే
English Lyrics / Transliteration
Andhamaina aashala neeve
Andala lokanike addaanive
Andari manasula daannae nuvve
Andhanike andam nuvve
Andhamaina aashala neeve
Andala lokanike addaanive
Andari manasula daannae nuvve
Andhanike andam nuvve
Andhamaina aashala neeve
Andala lokanike addaanive
Andari manasula daannae nuvve
Malle poola thaavilona
Manchu binduvula merisey
Chinni kalla niduralona
Kalaganna raakumare
Cheekati daarulalona
Velugu rekhala nadichey
Sannajaaji vennelona
Raayabaaramunchinadey
Nenu neela nenu neela
Nenu neela nenu neela
Neelo nenu kalisipovaali
Neelo nenu kalisipovaali
Andhanike andam nuvve
Andhamaina aashala neeve
Andala lokanike addaanive
Andari manasula daannae nuvve
Andhanike andam nuvve
Andhamaina aashala neeve
Andala lokanike addaanive
Andari manasula daannae nuvve
Andhanike andam nuvve
Andhamaina aashala neeve
Andala lokanike addaanive
Andari manasula daannae nuvve