Telugu Lyrics
అందంగా కనిపించాయి
అందానికి అందనివై
అందంగా కనిపించాయి
అందాలు కురిపించాయి
ఆశలు రేపాయి
ఆశలు రేపాయి
అందానికి అందనివై
అందంగా కనిపించాయి
కన్నులకి సొంపునీవై
కలలలో మెరిశావు
కన్నులకి సొంపునీవై
కలలలో మెరిశావు
మనసుని దోచావు
మదిలో నిలిచావు
మదిలో నిలిచావు
అందానికి అందనివై
అందంగా కనిపించాయి
కాలము కరిగేలోగా
కథలు చెప్పావులే
కాలము కరిగేలోగా
కథలు చెప్పావులే
పరువము విరిసేలోగా
పంచుకొందాంలే
పంచుకొందాంలే
అందానికి అందనివై
అందంగా కనిపించాయి
అందాలు కురిపించాయి
ఆశలు రేపాయి
ఆశలు రేపాయి
English Lyrics / Transliteration
Andamga kanipinchaayi
Andhaniki andanivai
Andamga kanipinchaayi
Andalu kuripinchayi
Aashalu repayi
Aashalu repayi
Andhaniki andanivai
Andamga kanipinchaayi
Kannulaki sompunivai
Kalalalo merishavu
Kannulaki sompunivai
Kalalalo merishavu
Manasuni dochavu
Madilo nilichavu
Madilo nilichavu
Andhaniki andanivai
Andamga kanipinchaayi
Kaalamu karigelogaa
Kathalu cheppavule
Kaalamu karigelogaa
Kathalu cheppavule
Paruvamu viriseloga
Panchukondamle
Panchukondamle
Andhaniki andanivai
Andamga kanipinchaayi
Andalu kuripinchayi
Aashalu repayi
Aashalu repayi