Telugu Lyrics
అందరి బంధువయ్యా – నా కంటి వెలుగువయ్యా
అందరి బంధువయ్యా – నా కంటి వెలుగువయ్యా
నీవే నా బంధమయ్యా – నీవే నా తండ్రియయ్యా
నీవే నా బంధమయ్యా – నీవే నా తండ్రియయ్యా
అందరి బంధువయ్యా – నా కంటి వెలుగువయ్యా
కలలో కూడా నిన్నే – కళ్ళముందు ఉంచుకొన్నా
కలలో కూడా నిన్నే – కళ్ళముందు ఉంచుకొన్నా
నీ దయ లేనిదే – ఏ పనీ తోచదయ్యా
నీ దయ లేనిదే – ఏ పనీ తోచదయ్యా
అందరి బంధువయ్యా – నా కంటి వెలుగువయ్యా
నీ దయ కటాక్షం – దొరకని దినమే లేదయ్యా
నీ దయ కటాక్షం – దొరకని దినమే లేదయ్యా
అంతరంగమంతా – నీ రూపమే నిండియుండగ
అంతరంగమంతా – నీ రూపమే నిండియుండగ
అందరి బంధువయ్యా – నా కంటి వెలుగువయ్యా
ఆదియు నీవే అంతము నీవే – అంతా నీ మాయేనయ్యా
ఆదియు నీవే అంతము నీవే – అంతా నీ మాయేనయ్యా
అందరి బంధువయ్యా – నా కంటి వెలుగువయ్యా
అందరి బంధువయ్యా – నా కంటి వెలుగువయ్యా
నీవే నా బంధమయ్యా – నీవే నా తండ్రియయ్యా
నీవే నా బంధమయ్యా – నీవే నా తండ్రియయ్యా
అందరి బంధువయ్యా – నా కంటి వెలుగువయ్యా
English Lyrics / Transliteration
Andari bandhuvayya – Naa kanti veluguvayya

Neeve naa bandhamayya – Neeve naa thandriyayya

Kalalo kudaa ninne – Kallamundu unchukonna

Nee daya lenide – Ae pani thochadayya
Nee daya lenide – Ae pani thochadayya
Andari bandhuvayya – Naa kanti veluguvayya
Nee daya kataaksham – Dorakani diname ledayya

Antharangamantaa – Nee roopame nindiyundaga
Antharangamantaa – Nee roopame nindiyundaga
Andari bandhuvayya – Naa kanti veluguvayya
Aadiyu neeve anthamu neeve – Anthah nee maayenayya