Telugu Lyrics
అందరి గుండెల్లో ధైర్యం నింపే
ఒక విప్లవవీరుడు పుట్టాడు
వాల్పోస్టర్ గా మారి
బడుగుల గొంతు వినిపించాడు
పాలకుల గుండెల్లో
భయం పుట్టించాడు
అన్యాయంపై పోరాడి
అందరి గుండెల్లో
నిలిచిపోయాడు
ఒక విప్లవవీరుడు పుట్టాడు
వాల్పోస్టర్ గా మారి
బడుగుల గొంతు వినిపించాడు
పాలకుల గుండెల్లో
భయం పుట్టించాడు
అన్యాయంపై పోరాడి
అందరి గుండెల్లో
నిలిచిపోయాడు
English Lyrics / Transliteration
Andhari gundello dhairyam nimpe
Oka viplavaveerudu puttadu
Wall poster ga maari
Badugula gonthu vinipinchadu
Palakula gundello
Bhayam puttinchadu
Anyayampai poradi
Andhari gundello
Nilichipoyadu
Oka viplavaveerudu puttadu
Wall poster ga maari
Badugula gonthu vinipinchadu
Palakula gundello
Bhayam puttinchadu
Anyayampai poradi
Andhari gundello
Nilichipoyadu