Telugu Lyrics
ఆడపిల్ల నడుము చూస్తే
అగ్గిపుల్ల అంటించమంది
నీ నడుము చూస్తే
అన్నట్టు ఆగిపోయింది
ఆంధ్రపోరి ఆంధ్రపోరి
ఆడపిల్ల నడుము చూస్తే
అగ్గిపుల్ల అంటించమంది
నీ నడుము చూస్తే
అన్నట్టు ఆగిపోయింది
ఇడుగో ఇడుగో మంట
అంటుకోమంట
నువ్వంటే ఇష్టం
అంతకు మించి కష్టం
ఏడూ మంటలని
ఏడూ తాళ్ళని
ఏడూ అడుగులు
జత చేరి సాగాలే
ఆంధ్రపోరి ఆంధ్రపోరి
ఆడపిల్ల నడుము చూస్తే
అగ్గిపుల్ల అంటించమంది
నీ నడుము చూస్తే
అన్నట్టు ఆగిపోయింది
హాయిగా నువ్వే హాయిగా
అవును నాక్కావాలి రాయీగా
పరువమంతా నీకే చెంది
పచ్చబడాలి నువ్వే చెంది
మెల్లగా నడుచుకుంటూ
మల్లెపువ్వులాంటి నా చెలి
మత్తులో ముంచెనే
ఒళ్లంతా వయ్యారమే
ఒడిలో చెయ్యి వెయ్యి రా
ఒలికే బంగారమే
నడుములో చేతులేయ్యరా
రెండు చేతులు కలిపి
రంగుల లోకంలో
రెండు మనసులు కలిసే
రమ్యమైన సీన్లే
ఆంధ్రపోరి ఆంధ్రపోరి
ఆడపిల్ల నడుము చూస్తే
అగ్గిపుల్ల అంటించమంది
నీ నడుము చూస్తే
అన్నట్టు ఆగిపోయింది
ఆంధ్రపోరి ఆంధ్రపోరి
ఆడపిల్ల నడుము చూస్తే
అగ్గిపుల్ల అంటించమంది
నీ నడుము చూస్తే
అన్నట్టు ఆగిపోయింది
English Lyrics / Transliteration
Aada pilla nadumu chuste
Aggipulla antinchamandi
Nee nadumu chuste
Annattu aagipoyindi
Andhra pori Andhra pori
Aada pilla nadumu chuste
Aggipulla antinchamandi
Nee nadumu chuste
Annattu aagipoyindi
Idugo idugo manta
Antukomanta
Nuvvante ishtam
Antaku minchi kashtam
Edu mantalani
Edu taallani
Edu adugulu
Jata cheri saagale
Andhra pori Andhra pori
Aada pilla nadumu chuste
Aggipulla antinchamandi
Nee nadumu chuste
Annattu aagipoyindi
Haayiga nuvve haayiga
Avunu naakkavali raayiga
Paruvamantha neeke chendi
Pachchabadali nuvve chendi
Mellaga naduchukuntu
Malle puvvulanti naa cheli
Mattulo munchene
Ollantha vayyarame
Odilo cheyyi veyyi ra
Olike bangaarame
Nadumulo chethuleyyara
Rendu chethulu kalipi
Rangula lokamlo
Rendu manasulu kalise
Ramyamaina seenle
Andhra pori Andhra pori
Aada pilla nadumu chuste
Aggipulla antinchamandi
Nee nadumu chuste
Annattu aagipoyindi
Andhra pori Andhra pori
Aada pilla nadumu chuste
Aggipulla antinchamandi
Nee nadumu chuste
Annattu aagipoyindi