Telugu Lyrics
ఆశలన్నీ అందాన్ని అల్లుకున్నది
రంగులు తొడిగింది వెన్నెలై
చిగుళ్ళు తొడిగింది పూలలై
పురుషుల రూపం స్త్రీల రూపం
ఒకటే దైవం ఏక రూపం
ఆడది కానిది లేదు గా
ఆడది కానిది లేదు గా
అంధుకో అందమే అందమైనది
ఆశలన్నీ అందాన్ని అల్లుకున్నది
ఏడు జన్మలైనా ఏకమవాలి
ఒకరినొకరు ఓర్పుగా ప్రేమించాలి
మాటలే కానివి కాదు గా
మాటలే కానివి కాదు గా
బంధువులు కానివి కాదు గా
బంధువులు కానివి కాదు గా
పురుషుల రూపం స్త్రీల రూపం
ఒకటే దైవం ఏక రూపం
ఆడది కానిది లేదు గా
ఆడది కానిది లేదు గా
అంతరాత్మకు ప్రతి రూపం
అందమైన రూపం
అందమైన రూపం
అందమైన రూపం
అంధుకో అందమే అందమైనది
ఆశలన్నీ అందాన్ని అల్లుకున్నది
రంగులు తొడిగింది వెన్నెలై
చిగుళ్ళు తొడిగింది పూలలై
పురుషుల రూపం స్త్రీల రూపం
ఒకటే దైవం ఏక రూపం
ఆడది కానిది లేదు గా
ఆడది కానిది లేదు గా
English Lyrics / Transliteration
Aashalanni andaanni allukunnadhi
Rangulu thodigindi vennelai
Chigullu thodigindi poolalai
Purushula roopam streela roopam
Okate daivam eka roopam
Aadadhi kaanidhi ledhu gaa
Aadhadhi kaanidhi ledhu gaa
Andhuko andhame andhamainadhi
Aashalanni andaanni allukunnadhi
Edu janmalainaa ekamavaali
Okarinokaru orpugaa premichaali
Maatale kaanivi kaadhu gaa
Maatale kaanivi kaadhu gaa
Bandhuvulu kaanivi kaadhu gaa
Bandhuvulu kaanivi kaadhu gaa
Purushula roopam streela roopam
Okate daivam eka roopam
Aadhadhi kaanidhi ledhu gaa
Aadhadhi kaanidhi ledhu gaa
Antharaathmaku prathi roopam
Andhamaina roopam
Andhamaina roopam
Andhamaina roopam
Andhuko andhame andhamainadhi
Aashalanni andaanni allukunnadhi
Rangulu thodigindi vennelai
Chigullu thodigindi poolalai
Purushula roopam streela roopam
Okate daivam eka roopam
Aadhadhi kaanidhi ledhu gaa
Aadhadhi kaanidhi ledhu gaa