Telugu Lyrics
అందాల సీతమ్మకు అడుగో హారతి
రామచంద్రుడు పెళ్ళికొడుకాయె
అంతరంగమానానందమ్మాయె
అడుగో హారతి అడుగో హారతి
అందాల సీతమ్మకు అడుగో హారతి
వసిష్టాది మహామునులే
వారలందరిని దీవించెను
సీతమ్మ చెంతకు వచ్చి
శ్రీరాముడిని చేరెను
జగమంత నిండగా
మాంగల్య భాగ్యమా
జగమంత నిండగా
మాంగల్య భాగ్యమా
అడుగో హారతి అడుగో హారతి
అందాల సీతమ్మకు అడుగో హారతి
రత్న కిరీటాలు
రమణీయ కాంతులు
ముత్యాల హారాలు
మెరిసేటి కాంతులు
శోభిల్లుచుండెను
శ్రీరామచంద్రుడు
శోభిల్లుచుండెను
శ్రీరామచంద్రుడు
అడుగో హారతి అడుగో హారతి
అందాల సీతమ్మకు అడుగో హారతి
రామచంద్రుడు పెళ్ళికొడుకాయె
అంతరంగమానానందమ్మాయె
అడుగో హారతి అడుగో హారతి
అందాల సీతమ్మకు అడుగో హారతి
English Lyrics / Transliteration
Andala Seethammaku Adugo Haarathi
Ramachandrudu Pellikodukaaye
Antharangamaananandammaye
Adugo Haarathi Adugo Haarathi
Andala Seethammaku Adugo Haarathi
Vasishtaadi Mahamunule
Vaaralandarini Deevinchenu
Seethamma Chenthaku Vachi
Sreeramudini Cherenu
Jagamanta Nindagaa
Maangalya Bhaagyamaa
Jagamanta Nindagaa
Maangalya Bhaagyamaa
Adugo Haarathi Adugo Haarathi
Andala Seethammaku Adugo Haarathi
Rathna Kireetaalu
Ramaneeya Kaantulu
Muthyaala Haaralu
Meriseti Kaantulu
Shobhilluchundenu
Sreeramachandrudu
Shobhilluchundenu
Sreeramachandrudu
Adugo Haarathi Adugo Haarathi
Andala Seethammaku Adugo Haarathi
Ramachandrudu Pellikodukaaye
Antharangamaananandammaye
Adugo Haarathi Adugo Haarathi
Andala Seethammaku Adugo Haarathi