Telugu Lyrics
ఆంగ పూజా వర వర
అరచేత నీవార వర
అరచేత నీవార వర
ధరణీ తలంబున
దీప కాంతుల
లోన వెలుగు వర
అరచేత నీవార వర
ఘోర పాపముల
దుఃఖ నివార
యముడు రాని వర
అరచేత నీవార వర
శ్రీ గణనాథుని
పదయుగముల
శరణు వేడిన వర
అరచేత నీవార వర
English Lyrics / Transliteration
Aanga Pooja vara vara
Arachetha neevara vara
Arachetha neevara vara
Dharanee thalamuna
Deepa kaanthula
Lona velugu vara
Arachetha neevara vara
Ghora paapamula
Dukha nivaara
Yamudu raani vara
Arachetha neevara vara
Sri Gananathuni
Padayugamula
Sharanu vedina vara
Arachetha neevara vara