Telugu Lyrics
అంగోలో ఉన్నది అంటిస్తావా
అగ్గి పుల్లతో వెలిగిస్తావా
అంగోలో ఉన్నది అంటిస్తావా
అన్నానంటే అన్నానంటే
అందుకోవాలి అప్పుడే
అంగోలో ఉన్నది అంటిస్తావా
అగ్గి పుల్లతో వెలిగిస్తావా
అందాలు నిండుగా ఉన్నా
అడగనిదే విచ్చేనా
అడగనిదే విచ్చేనా
అందాలు నిండుగా ఉన్నా
అడగనిదే విచ్చేనా
అడగనిదే విచ్చేనా
అంగోలో ఉన్నది అంటిస్తావా
అగ్గి పుల్లతో వెలిగిస్తావా
నవ్వుల్లో తీయదనం
నా మనసుని దోచే తీరు
నా మనసుని దోచే తీరు
నవ్వుల్లో తీయదనం
నా మనసుని దోచే తీరు
నా మనసుని దోచే తీరు
అంగోలో ఉన్నది అంటిస్తావా
అగ్గి పుల్లతో వెలిగిస్తావా
అన్నానంటే అన్నానంటే
అందుకోవాలి అప్పుడే
అంగోలో ఉన్నది అంటిస్తావా
అగ్గి పుల్లతో వెలిగిస్తావా
English Lyrics / Transliteration
Angolo unnadi antistava
Aggipullatho veligistava
Angolo unnadi antistava
Annarante annarante
Andukovali appude
Angolo unnadi antistava
Aggipullatho veligistava
Andalu ninduga unna
Adaganide vicchena
Adaganide vicchena
Andalu ninduga unna
Adaganide vicchena
Adaganide vicchena
Angolo unnadi antistava
Aggipullatho veligistava
Navvullo teeyadanam
Naa manasuni doche teeru
Naa manasuni doche teeru
Navvullo teeyadanam
Naa manasuni doche teeru
Naa manasuni doche teeru
Angolo unnadi antistava
Aggipullatho veligistava
Annarante annarante
Andukovali appude
Angolo unnadi antistava
Aggipullatho veligistava