Telugu Lyrics
ఆపదలను తొలగించు ఓ చాలు
అంజనేయ అని పిలిస్తే చాలు
ఆపదలను తొలగించు ఓ చాలు
హనుమంతాయని పిలిస్తే చాలు
హనుమంతాయని పిలిస్తే చాలు
హరివాయు పుత్రుడని పిలిస్తే చాలు
అంజనేయ అని పిలిస్తే చాలు
ఆపదలను తొలగించు ఓ చాలు
రామబాణం నీవు ఆంజనేయ
రామకార్యం నీవు ఆంజనేయ
రామదూతవైన ఓ ఆంజనేయ
రామయ్యా సేవలో నిలిచే ఓ ఆంజనేయ
లంకను కాల్చి రామయ్యా కి
లంకను కాల్చి రామయ్యా కి
అమృతం తెచ్చిన ఓ ఆంజనేయ
అంజనేయ అని పిలిస్తే చాలు
ఆపదలను తొలగించు ఓ చాలు
శక్తికి రూపం నీవు ఆంజనేయ
భక్తికి రూపం నీవు ఆంజనేయ
శక్తి భక్తి నిండిన ఓ ఆంజనేయ
శక్తి భక్తి నిండిన ఓ ఆంజనేయ
వాయుపుత్రుడవైన ఓ ఆంజనేయ
వాయుపుత్రుడవైన ఓ ఆంజనేయ
అంజనేయ అని పిలిస్తే చాలు
ఆపదలను తొలగించు ఓ చాలు
బాలబ్రహ్మచారి నీవు ఆంజనేయ
బలవంతుడవు నీవు ఆంజనేయ
బలవంతుడైన ఓ ఆంజనేయ
బాలబ్రహ్మచారివైన ఓ ఆంజనేయ
అంజనేయ అని పిలిస్తే చాలు
ఆపదలను తొలగించు ఓ చాలు
హనుమంతాయని పిలిస్తే చాలు
హరివాయు పుత్రుడని పిలిస్తే చాలు
అంజనేయ అని పిలిస్తే చాలు
ఆపదలను తొలగించు ఓ చాలు
English Lyrics / Transliteration
Aapadalanu tholaginchu o chaalu
Anjaneya ani pilisthe chaalu
Aapadalanu tholaginchu o chaalu
Hanumanthayani pilisthe chaalu
Hanumanthayani pilisthe chaalu
Harivayu putrudani pilisthe chaalu
Anjaneya ani pilisthe chaalu
Aapadalanu tholaginchu o chaalu
Ramabaanam neevu Anjaneya
Ramakaaryam neevu Anjaneya
Ramadoothavaina o Anjaneya
Ramayya sevalo niliche o Anjaneya
Lankanu kaalchi Ramayyaki
Lankanu kaalchi Ramayyaki
Amrutham thechina o Anjaneya
Anjaneya ani pilisthe chaalu
Aapadalanu tholaginchu o chaalu
Shakthiki roopam neevu Anjaneya
Bhakthiki roopam neevu Anjaneya
Shakthi bhakthi nindina o Anjaneya
Shakthi bhakthi nindina o Anjaneya
Vayuputrudavaina o Anjaneya
Vayuputrudavaina o Anjaneya
Anjaneya ani pilisthe chaalu
Aapadalanu tholaginchu o chaalu
Balabrahmachari neevu Anjaneya
Balavanthudavu neevu Anjaneya
Balavanthudaina o Anjaneya
Balabrahmachaarivaina o Anjaneya
Anjaneya ani pilisthe chaalu
Aapadalanu tholaginchu o chaalu
Hanumanthayani pilisthe chaalu
Harivayu putrudani pilisthe chaalu
Anjaneya ani pilisthe chaalu
Aapadalanu tholaginchu o chaalu