Telugu Lyrics
ఆంజనేయ స్వామి
అంజనీ కుమార అంజనీ కుమార
ఆంజనేయ స్వామి
అంజనీ గర్భ సంభూత
అభంజనీయ కృపాంభోధి
అంజనీ గర్భ సంభూత
అభంజనీయ కృపాంభోధి
అంజనీ కుమార అంజనీ కుమార
ఆంజనేయ స్వామి
శ్రీ రామ దూత శ్రీ రామ దూత
శ్రీ రామ దూత
శ్రీ రామ దూత శ్రీ రామ దూత
శ్రీ రామ దూత
అతુલిత బలధామ అనంత వీర్య
అతુલిత బలధామ అనంత వీర్య
మారూతి నమస్తుతే మారూతి నమస్తుతే
అంజనీ కుమార అంజనీ కుమార
ఆంజనేయ స్వామి
వాయు పుత్ర వాయు పుత్ర
వానర రూపా
వాయు పుత్ర వాయు పుత్ర
వానర రూపా
శ్రీ గురు సేవకా శ్రీ గురు సేవకా
శ్రీ గురు సేవకా
శ్రీ గురు సేవకా శ్రీ గురు సేవకా
శ్రీ గురు సేవకా
అఖిల లోక రక్షకా
అఖిల లోక రక్షకా
అఖిల లోక రక్షకా
అఖిల లోక రక్షకా
అంజనీ కుమార అంజనీ కుమార
ఆంజనేయ స్వామి
అంజనీ కుమార అంజనీ కుమార
ఆంజనేయ స్వామి
English Lyrics / Transliteration
Anjaneya Swamy
Anjani Kumara Anjani Kumara
Anjaneya Swamy
Anjani Garbha Sambhootha
Abhanjaneeya Krupaambodhi
Anjani Garbha Sambhootha
Abhanjaneeya Krupaambodhi
Anjani Kumara Anjani Kumara
Anjaneya Swamy
Sri Rama Dootha Sri Rama Dootha
Sri Rama Dootha
Sri Rama Dootha Sri Rama Dootha
Sri Rama Dootha
Athulitha Baladhaama Anantha Veerya
Athulitha Baladhaama Anantha Veerya
Maaruthi Namasthuthe Maaruthi Namasthuthe
Anjani Kumara Anjani Kumara
Anjaneya Swamy
Vayu Putra Vayu Putra
Vanara Roopa
Vayu Putra Vayu Putra
Vanara Roopa
Sri Guru Sevaka Sri Guru Sevaka
Sri Guru Sevaka
Sri Guru Sevaka Sri Guru Sevaka
Sri Guru Sevaka
Akhila Loka Rakshaka
Akhila Loka Rakshaka
Akhila Loka Rakshaka
Akhila Loka Rakshaka
Anjani Kumara Anjani Kumara
Anjaneya Swamy
Anjani Kumara Anjani Kumara
Anjaneya Swamy