Telugu Lyrics
ఆంజనేయా రక్షించుమా
అంజనీ సుతుడా అంజనీ సుతుడా
ఆంజనేయా రక్షించుమా
అందరిలో నీవే అంతర్యామివి
అందరిలో నీవే అంతర్యామివి
అంజనీ సుతుడా ఆంజనేయా రక్షించుమా
అంజనీ సుతుడా ఆంజనేయా రక్షించుమా
జయజయ రామదూతా జయజయ
జయజయ రామదూతా జయజయ
జయజయ రామదూతా జయజయ
జయజయ రామదూతా జయజయ
రామకార్యం కోరి రామభక్తితో
రామకార్యం కోరి రామభక్తితో
ఎగిరి ఎగిరి వెళ్ళిన నీ ధైర్యానికే
ఎగిరి ఎగిరి వెళ్ళిన నీ ధైర్యానికే
జై కొట్టే లోకం మేము
జై కొట్టే లోకం మేము
అంజనీ సుతుడా ఆంజనేయా రక్షించుమా
అంజనీ సుతుడా ఆంజనేయా రక్షించుమా
శక్తి స్వరూపా దీన రక్షకా
శక్తి స్వరూపా దీన రక్షకా
భక్తి తోనే నిను కొలిచేవారికి
భక్తి తోనే నిను కొలిచేవారికి
అభయమునిచ్చేవాడవు
అభయమునిచ్చేవాడవు
అంజనీ సుతుడా ఆంజనేయా రక్షించుమా
అంజనీ సుతుడా ఆంజనేయా రక్షించుమా
English Lyrics / Transliteration
Anjaneya Rakshinchuma
Anjani Sutuda Anjani Sutuda
Anjaneya Rakshinchuma
Andarilo Neeve Antaryamivi
Andarilo Neeve Antaryamivi
Anjani Sutuda Anjaneya Rakshinchuma
Anjani Sutuda Anjaneya Rakshinchuma
Jayajaya Ramadootha Jayajaya
Jayajaya Ramadootha Jayajaya
Jayajaya Ramadootha Jayajaya
Jayajaya Ramadootha Jayajaya
Ramakaryam Kori Ramabhaktito
Ramakaryam Kori Ramabhaktito
Egiri Egiri Vellina Nee Dhairyanke
Egiri Egiri Vellina Nee Dhairyanke
Jai Kotte Lokam Memu
Jai Kotte Lokam Memu
Anjani Sutuda Anjaneya Rakshinchuma
Anjani Sutuda Anjaneya Rakshinchuma
Shakti Swaroopa Deena Rakshaka
Shakti Swaroopa Deena Rakshaka
Bhakti Tone Ninu Kolichevariki
Bhakti Tone Ninu Kolichevariki
Abhayamu Nichchevaadavu
Abhayamu Nichchevaadavu
Anjani Sutuda Anjaneya Rakshinchuma
Anjani Sutuda Anjaneya Rakshinchuma