Telugu Lyrics
అంజనీ తనయూని చూచి ఆనందము నందెను సీత
అంజనీ తనయూని చూచి ఆనందము నందెను సీత
నందన వనమున రాముని యెడలేని ప్రేమను
నిలువెల్ల కనుగొని నిలిచెను సీత
అంజనీ తనయూని చూచి ఆనందము నందెను సీత
మొలకనగు మొగమున మధుర వచనముల
మరపురాని స్వరముల
మరపురాని స్వరముల
మరపురాని స్వరముల
సీతమ్మ చెంతనే చేరెను హనుమ
సీతమ్మ చెంతనే చేరెను హనుమ
సీతమ్మ చెంతనే చేరెను హనుమ
రామ కథామృతమును పాడుచు
రామ కథామృతమును పాడుచు
అంజనీ తనయూని చూచి ఆనందము నందెను సీత
ఆనాడు లంకలో అగ్నిజ్వాలలు
ఆనాడు లంకలో అగ్నిజ్వాలలు
ఆనాడు లంకలో అగ్నిజ్వాలలు
రాముని ప్రేమనే చాటెను
రాముని ప్రేమనే చాటెను
రాముని ప్రేమనే చాటెను
సీతమ్మ ఒడిలో సేద దీరెను
సీతమ్మ ఒడిలో సేద దీరెను
సీతమ్మ ఒడిలో సేద దీరెను
అంజనీ తనయూని చూచి ఆనందము నందెను సీత
English Lyrics / Transliteration
Anjani Tanayuni Choochi Aanandamu Nandenu Seeta
Anjani Tanayuni Choochi Aanandamu Nandenu Seeta
Nandana Vanamuna Ramuni Yedaleni Premanu
Niluvella Kanugoni Nilichenu Seeta
Anjani Tanayuni Choochi Aanandamu Nandenu Seeta
Molakanagu Mogamuna Madhura Vachanamula
Marapurani Swaramula
Marapurani Swaramula
Marapurani Swaramula
Seetamma Chentane Cherenu Hanuma
Seetamma Chentane Cherenu Hanuma
Seetamma Chentane Cherenu Hanuma
Rama Kathamrutamunu Paaduchu
Rama Kathamrutamunu Paaduchu
Anjani Tanayuni Choochi Aanandamu Nandenu Seeta
Aanadu Lankalo Agnijwaalalu
Aanadu Lankalo Agnijwaalalu
Aanadu Lankalo Agnijwaalalu
Ramuni Premane Chaatenu
Ramuni Premane Chaatenu
Ramuni Premane Chaatenu
Seetamma Odilo Seda Deerenu
Seetamma Odilo Seda Deerenu
Seetamma Odilo Seda Deerenu
Anjani Tanayuni Choochi Aanandamu Nandenu Seeta