Telugu Lyrics
అందానొక మాయ చేశినే
చిట్టితల్లి కన్నులు చూసి
మనసే దోచుకెళ్ళిపోయినే
అన్నన్నా వలలో పడతినే
అందానొక మాయ చేశినే
చిట్టితల్లి కన్నులు చూసి
మనసే దోచుకెళ్ళిపోయినే
నువ్వే నువ్వే కావాలంట
నా ప్రాణం నీకు పంచాలంట
నీ తోడు లేని క్షణం నే
బతకలేనే ఇంతింత
నీ నవ్వు చాలంట
నా కన్నీరు తుడవాలంట
నీ చూపు చాలంట
నన్ను తాకి లాలించాలంట
అన్నన్నా వలలో పడతినే
అందానొక మాయ చేశినే
చిట్టితల్లి కన్నులు చూసి
మనసే దోచుకెళ్ళిపోయినే
మెల్ల మెల్లగా చేరేనుగా
నాలో నువ్వై నిలిచేనుగా
అది చాలదంటూ మళ్ళీ నువ్వు
వెళ్ళిపోతావేమో
మెల్ల మెల్లగా చేరేనుగా
నాలో నువ్వై నిలిచేనుగా
అది చాలదంటూ మళ్ళీ నువ్వు
వెళ్ళిపోతావేమో
ప్రతి ఉదయం నీ ఊహతో
ప్రతి రాత్రి నీ స్మరణతో
నీవే లోకం అనుకుంటూ
బ్రతికేస్తున్నా నే
అన్నన్నా వలలో పడతినే
అందానొక మాయ చేశినే
చిట్టితల్లి కన్నులు చూసి
మనసే దోచుకెళ్ళిపోయినే
English Lyrics / Transliteration
Andaanoka maaya chesinē
Chittithalli kannulu chusi
Manase dochukellipoinē
Annannaa valalo padatine
Andaanoka maaya chesinē
Chittithalli kannulu chusi
Manase dochukellipoinē
Nuvve nuvve kaavalanta
Naa praanam neeku panchaalanta
Nee thodu leni kshanam ne
Batakalene inthintaa
Nee navvu chaalanta
Naa kannīru thudavaalanta
Nee choopu chaalanta
Nannu thaaki laalinchaalanta
Annannaa valalo padatine
Andaanoka maaya chesinē
Chittithalli kannulu chusi
Manase dochukellipoinē
Mella mellagaa chērēnungaa
Naalo nuvvai nilichēnungaa
Adi chaaladantu malli nuvvu
Vellipothāvēmo
Mella mellagaa chērēnungaa
Naalo nuvvai nilichēnungaa
Adi chaaladantu malli nuvvu
Vellipothāvēmo
Prati udayam nee oohatho
Prati raathri nee smaranatho
Neeve lokam anukuntu
Brathikesthunna ne
Annannaa valalo padatine
Andaanoka maaya chesinē
Chittithalli kannulu chusi
Manase dochukellipoinē